Homeత్రిశూల్ న్యూస్సమాజంలో మీడియా పాత్ర కీలకం : ఎమ్మేల్యే డా.ఆర్.భూపతి రెడ్డి నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన...

సమాజంలో మీడియా పాత్ర కీలకం : ఎమ్మేల్యే డా.ఆర్.భూపతి రెడ్డి నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపుకు కృషి జర్నలిస్టులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని భరోసా

నిజామాబాద్ జిల్లా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ..వాటి పరిష్కారానికి కృషి చేస్తూ..ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా పనిచేసేది మీడియా అని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని స్థానిక బస్వా గార్డెన్ లో ఏర్పాటు చేయగా.. టీపీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, నగర మేయర్ ఉమారాణి లతో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సంబద్భంగా ప్రెస్ క్లబ్ నూతన అద్యక్షులు పంచశెట్టి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి డా.వాగ్మారే సుభాష్ లతో పాటు కార్యవర్గ సభ్యులను అభినందించి..శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ మేరకు ఎమ్మేల్యే డా.ఆర్.భూపతి రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ, శాసనసభ, కార్యనిర్వాహక వ్యవస్థల తర్వాత మీడియాను ‘నాల్గవ స్తంభం’గా పిలుస్తారని పునరుద్ఘాటించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు విజయంలో తప్పకుండా ప్రయత్నం చేస్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మేల్యే వెంట ఏఎంసి చైర్మన్ ముప్ప గంగారెడ్డి,జర్నలిస్టులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం…

0
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం జిల్లా ఎస్పీ  యం రాజేష్ చంద్ర, ఐపీఎస్...

యూరియా కష్టాలు తీర్చాలి…

0
యూరియా కష్టాలు తీర్చాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మండలంలో రైతుల యూరియా కష్టాలను తీర్చాలని ఎకరానికి మూడు బస్తాలు అందించాలి  యూరియా కొరతను “రైతుల సమస్య”గా కాకుండా “సరఫరా-పరిపాలనా సమస్య”గా చూసి వెంటనే...

డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం…

0
డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల సమాఖ్య కార్యాలయంలో నేడు గ్రామ సంఘం VOAs సమీక్ష...

కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్…

0
కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ పత్రికా విలేకర్ సిరిమల్ల గంగాధర్, s/o గంగారాం కు 2005...

ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన…

0
ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం దేవ్ పల్లి సర్పంచ్.వారాహి సోలార్ పవర్ డీలర్షిప్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి...

Translate »
error: Content is protected !!