Homeకమ్మర్‌పల్లి మండల్నర్సాపూర్ గ్రామంలో పలువురుని పరామర్శించిన రాష్ట్ర కోఆపరేటివ్ యూనిట్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి...

నర్సాపూర్ గ్రామంలో పలువురుని పరామర్శించిన రాష్ట్ర కోఆపరేటివ్ యూనిట్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి…

ఆదివారం : 05/07/26/త్రిశూల్ న్యూస్ కమ్మర్పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్

నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని నర్సాపూర్ గ్రామంలో పోడెండ్ల సంజీవ్  కుమారునికి శస్త్రచికిత్స జరగడం తో వారి కుటుంబ సభ్యులని పరామర్శించారు

మరియు కువైట్ గంగాధర్  కుమార్తె నిన్న మరనిచినందున వారి కుటుంబాన్ని పరామర్శించారు

మరియు మండల శేఖర్ వాళ్ళ నాన్నగారు ఇటీవల మరణించిన నందున వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

వారి వెంట కమ్మర్పల్లి మండల ప్రెసిడెంట్ భాస్కర్  ఎన్ ఎస్ యు ఐ ప్రెసిడెంట్ వేణు  కమ్మర్పల్లి మాజీ అధ్యక్షుడు సుంకేటా రవి  తిప్పిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి  కుకునూర్ సర్పంచ్ భూమారెడ్డి  ఇనయత్నగర్ సర్పంచ్ రాములు  ఉప సర్పంచ్ అనిల్  Dc తండా సర్పంచ్ దేవేందర్  రాకేష్ వెంకట్ గణేష్ వెంకటేష్ క్యాతం గంగా రెడ్డి ముసల నవీన్ శ్రవణ్ మల్లేష్ కచ్చ కాయల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్…

0
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... పాత కక్షలతో గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఈరోజు అరెస్ట్...

డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి…

0
డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పందించాలి...

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి... డిగ్రీ కళాశాల భూములలో ఏర్పాటు చేయాలి... టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్...

భీంగల్ అంగడిలో బురదతో ప్రజల అవస్థలు.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు?

0
భీంగల్ అంగడిలో బురదతో ప్రజల అవస్థలు.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు? త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మున్సిపాలిటీ : భీంగల్ పట్టణంలో ప్రతి సోమవారం జరిగే వారపు అంగడి వర్షాల కారణంగా బురదమయంగా...

Translate »
error: Content is protected !!