Homeకరీంనగర్ జిల్లాస్మార్ట్ సిటీ పనులపై విచారణ లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తాం: కుతాడి శివరాజ్ హెచ్చరిక...

స్మార్ట్ సిటీ పనులపై విచారణ లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తాం: కుతాడి శివరాజ్ హెచ్చరిక…

కరీంనగర్ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ పనులపై విచారణ చేపట్టాలి.

కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో నాణ్యత లేక రోడ్లు మొరీలు కొట్టుకుపోయాయి 

వాటిపైన విచారణ చేపట్టి స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ పై చర్య తీసుకొని బ్లాక్ లిస్టులో పెట్టి కాంట్రాక్టర్ ను జైలుకు పంపాలి.

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ)

రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ డిమాండ్

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్. కే. నగేష్ జూలై 26 

కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలని

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ)

రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ డిమాండ్ చేశారు. నగరంలో ఎక్కడ చూసినా స్మార్ట్ సిటీ పనులు పూర్తి చేసినట్లు. ఉన్నట్టు లక్షల కోట్ల రూపాయలను కాంట్రాక్టర్ అక్రమంగా అవినీతిగా బిల్లులు తీసుకున్నారు తప్ప. ఎక్కడ చూసినా రోడ్లు. మొరీలు. కొట్టుకుపోతున్నాయి పోయాయాన్ని ఆరోపించారు. వెంటనే జిల్లా కలెక్టర్ .మున్సిపల్ కమిషనర్ ఒక విచారణ అధికారిని నియమించి నగరంలో స్మార్ట్ సిటీ పనులు గతంలో జరిగిన పనులపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మేమే విచారణ చేస్తామని ప్రజలకు సమీక్షంలో ప్రజల ద్వారా విచారణ చేసి రిపోర్టు కలెక్టర్ కి. మున్సిపల్ కమిషనర్ కి ఇస్తామని అన్నారు.

కరీంనగర్ నగర పాలక సంస్థకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుండి ఇప్పటివరకు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల డబ్బులు విడుదల చేశారు కమిషనర్. జిల్లా కలెక్టర్. ప్రజలకు తెలిసేలాగా బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతిపై విచారణ చేయకపోతే కాంట్రాక్టర్లు పై చర్య తీసుకోకపోతే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని

మున్సిపల్ కార్యక్రమాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ)

జిల్లా అధ్యక్షుడు కాశిపాక అజయ్. నగర అధ్యక్షుడు ఎం.చంద్రకాంత్ యాదవ్.

రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారుకూరి శ్రీనివాస్.

జిల్లా ఉపాధ్యక్షుడు గందె కొమురయ్య ముదిరాజ్.

ముత్యం అశోక్ రెడ్డి. రామయ్య. బెజ్జంకి అంజయ్య. రామ అశోక్ . శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక …

0
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్ద పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల /...

వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన…

0
వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన వర్షపు నీటిని ఒడిసిపట్టి.. భవిష్యత్తు తరాలకు నీటి భరోసా కల్పించాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన...

భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు…

0
భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు జంగం మోహన్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌.. డప్పుల దండోరాతో ప్రజావాణికి చేరుకున్న నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం...

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ…

0
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం: దోమకొండ ఎస్సై ప్రభాకర్, డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న...

పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం…

0
పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం: ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: పౌర్ణమి సందర్భంగా శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్...

Translate »
error: Content is protected !!