Homeజగిత్యాల జిల్లాభీంగల్ మండలం దేవక్కపేట గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి,మరొక్కరికి తీవ్రగాయాలు ఎస్ ఐ...

భీంగల్ మండలం దేవక్కపేట గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి,మరొక్కరికి తీవ్రగాయాలు ఎస్ ఐ సి హెచ్ తిరుపతి….

భీంగల్ మండలం దేవక్కపేట గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి,మరొక్కరికి తీవ్రగాయాలు ఎస్ ఐ సి హెచ్ తిరుపతి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోతారం కు చెందిన గుగులోతు ప్రమోద్ అనే యువకుడు మృతి చెందగా, గుగులోతు నరేందర్ గాయపడ్డాడు.

ప్రమోద్ బైక్ మీద దేవక్కపేట లో బంధువుల ఇంటికి వచ్చి తిరిగి తన స్వగ్రామం కు వెళ్తుండగా గ్రామ శివారులో రోడ్డు మీద ఉంచిన ట్రాక్టర్‌ ట్రాలీ ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రమోద్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా, నరేందర్ గాయపడి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించబడ్డాడు.

రోడ్డుపై ట్రాలీ ట్రాక్టర్‌ను నిర్లక్ష్యంగా పార్క్ చేసిన గంధం రవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ సందర్భంగా భీంగల్ ఎస్‌.ఐ. సి హెచ్ తిరుపతి మాట్లాడుతూ, రహదారులపై ట్రాక్టర్లు, ట్రాలీలు ,ఇతర వాహనాలను నిర్లక్ష్యంగా పార్క్ చేయరాదని, రాత్రి సమయంలో వాహనాలను నిలిపివేయాల్సి వస్తే తప్పనిసరిగా రిఫ్లెక్టర్లు లేదా హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక …

0
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్ద పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల /...

వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన…

0
వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన వర్షపు నీటిని ఒడిసిపట్టి.. భవిష్యత్తు తరాలకు నీటి భరోసా కల్పించాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన...

భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు…

0
భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు జంగం మోహన్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌.. డప్పుల దండోరాతో ప్రజావాణికి చేరుకున్న నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం...

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ…

0
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం: దోమకొండ ఎస్సై ప్రభాకర్, డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న...

పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం…

0
పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం: ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: పౌర్ణమి సందర్భంగా శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్...

Translate »
error: Content is protected !!