ఆర్మూ ర్ గడ్డపైఆర్టీసీసమరభేరి: గుర్తింపు ఎన్ని కల్లో ఎంప్లాయిస్
యూనియన్ చారిత్రక విజయం ఖాయం!– త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్
విలీన ప్రక్రియలోకార్మికుల హక్కు ల కోసం రాజీపడని పోరాటం: ఆర్మూర్ డిపో
వర్కింగ్ ప్రెసిడెంట్ అడేల్లి కార్తీక్ పిలుపు.
తెలంగాణ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ(TGSRTC)లో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న గుర్తింపు కార్మిక సంఘం ఎన్ని కల
వేడిక్షేత్రస్థాయిలో తీవ్రరూపం దాల్చి ంది. కార్మిక శాఖ లేబర్ జాయింట్ కమిషనర్ నేతృత్వంలో ఎన్ని కల యంత్రాంగాన్ని
సిద్ధం చేసి, ఆగస్టు మూడోవారంలో పోలింగ్ నిర్వహణకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీఎంప్లాయిస్
యూనియన్ తన ఎన్ని కల ప్రచారాన్ని వేగవంతం చేసింది.ఈ సందర్భంగా ఆర్మూ ర్ డిపోప్రాంగణంలో వర్కింగ్ ప్రెసిడెంట్
అడేల్లి కార్తీక్ మరియు యూనియన్ రాష్ట్రకార్యదర్శి మరియు జిల్లా కార్యదర్శి నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో
కార్మికులు పాల్గొని తమ మద్దతును ప్రకటించారు.
డిసెంబరు 9న ప్రభుత్వం ప్రకటించబోయేఆర్టీసీఉద్యోగుల విలీన ప్రక్రియలో కార్మికులకు అత్యు త్తమ సేవ నిబంధనలు,
ఉద్యోగ భద్రత దక్కేలా విజేత యూనియన్గా కీలకపాత్రపోషించడం.
బ్రెడ్ విన్నర్ పథకం ద్వా రా పెండింగ్లో ఉన్న కుటుంబాలకు తక్షణమేఉద్యోగాలు కల్పి ంచడం మరియు సస్పెండ్
అయిన ఉద్యోగుల పునరుద్ధరణ.డ్రైవర్లు, కండక్టర్లకు సింగిల్ షిఫ్ట్ విధానం, సరైన విశ్రాంతి గదులు మరియు ఆర్మూ ర్ డిపోమౌలిక సదుపాయాల
ఆధునీకరణ”ఆర్మూ ర్ డిపోతో పాటు రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న ఆర్టీసీకార్మిక సోదరులంతా ఈరోజు మార్పు ను ఆకాంక్షిస్తున్నా రు.
కార్మికుడికికష్టం వస్తేడిపోస్థాయిలో రాత్రింబవళ్లు అందుబాటులో ఉండేదిమన టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్
యూనియన్ మాత్రమే. మాటల ప్రభుత్వా ల ముందు కార్మికుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా, ప్రతి డ్రైవర్,కండక్టర్, గ్యా రేజ్ సిబ్బందిసంక్షేమమేధ్యేయంగా పనిచేస్తున్నా ం. గుర్తింపు ఎన్ని కల్లో ఆర్మూ ర్ డిపోలో మన
యూనియన్క తిరుగులేని మెజారిటీఅందించి, రాష్ట్రస్థాయిలో చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టాలని కోరుతున్నా ను!

























