అంగన్వాడీ పిల్లలకు యూనిఫామ్ పంపిణీ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని 13వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో గురువారం పిల్లలకు యూనిఫామ్ లను పంపిణీ చేశారు వార్డు మెంబర్ ములుగుల లలిత నవీన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ చిన్నారులకు యూనిఫాంలో అందజేశారు పిల్లలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని ప్రభుత్వం అందిస్తున్న మెనూ ప్రకారం ఆహారం అందించాలని ఈ సందర్భంగా వార్డు మెంబర్ లలిత తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ లక్ష్మి పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.























