Homeతెలంగాణతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాదు పోలీస్ శాఖలో అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను సేవ పథకాలు...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాదు పోలీస్ శాఖలో అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను సేవ పథకాలు ఇచ్చి ప్రశంసించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు పి. సుదర్శన్ రెడ్డి…

నేడు 80 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ యందు నిజామాబాద్ పోలీస్ శాఖ లో అత్యుత్తమ సేవ అందించిన అందులకు గాను పోలీసు సిబ్బంది అయినటువంటి

1) కె. శ్రీధర్ రెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సి.ఎస్.బి నిజామాబాదు కి సేవా పతకం.

2) కె.రాజేందర్ ఫింగర్ప్రింట్ ఇన్స్పెక్టర్ కి సేవా పతకం.

3) వై.సంజీవ్,ఏ.ఆర్.ఎస్.ఐ, ఏ.ఆర్ హెడ్ క్వార్టర్, నిజామాబాద్ కి సేవా పతకం.

4) బి. చంద్రశేఖర్, హెడ్ కానిస్టేబుల్ 1531, ముప్కల్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ కి సేవా పతకం.

5) ఆర్. చంద్రశేఖర్ ,ఏ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ 1601, ఏ.ఆర్ హెడ్ క్వార్టర్స్ నిజామాబాద్ కి సేవా పతకం.

6) మహమ్మద్ అబ్దుల్ సలీం, ఎ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ 932, ఏ ఆర్ హెడ్ క్వార్టర్స్ నిజామాబాద్ కి సేవా పతకం.

7) ఏ. సాయిలు హెడ్ కానిస్టేబుల్- 875, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ కి సేవా పతకం.

8) టీ.వీ గంగా మోహన్, హెడ్ కానిస్టేబుల్ 2863 బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్ నిజామాబాదు కి సేవ పతకం.

9) ఆర్.కనకయ్య, పోలీస్ కానిస్టేబుల్- 1819, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ సేవా పతకం

10) ఎం.మంగోత్య, ఏ.ఆర్ కానిస్టేబుల్ 917 ,ఏ.ఆర్ హెడ్ క్వార్టర్స్ నిజామాబాద్ కి సేవా పతకం.

11) బి శివకుమార్ గౌడ్ పోలీస్ కానిస్టేబుల్ 265 , టౌన్ 3 పోలీస్ స్టేషన్ నిజామాబాదు కి సేవా పతకం

12) శ్రీ ఎన్.కృష్ణ, పోలీస్ కానిస్టేబుల్ 2113, స్పెషల్ బ్రాంచ్ నిజామాబాదు కి సేవా పతకం

13) కునాల స్వప్న, మహిళా పోలీస్ కానిస్టేబుల్ 1978, సి.సి.ఎస్ పోలీస్ స్టేషన్ కి  సేవా పతకం

వీరికి నేడు పోలీస్ పరేడ్ గ్రౌండ్ యందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు పి. సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పీ.ఎస్., చేతులమీదుగా పతకాలు అందజేయడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్…

0
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... పాత కక్షలతో గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఈరోజు అరెస్ట్...

Translate »
error: Content is protected !!