Homeతెలంగాణధర్పల్లిలో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకల నిర్వహించిన మహిళలు...

ధర్పల్లిలో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకల నిర్వహించిన మహిళలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…

ధర్పల్లి లొ నాగుల పంచమి పండుగను మహిళలు, ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు.

శుక్రవారం తెల్లవారుజాము నుంచే స్థానిక పుట్టల వద్దకు మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకుని నాగదేవతలకు ప్రత్యేక పూజలు సమర్పించారు. నాగదేవత విగ్రహాలకు, పుట్టలో పాలు సమర్పించి పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లతో అలంకరించి అభిషేకాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ.. నాగదేవత ఆశీస్సులతో గ్రామంలోని కుటుంబాలన్నీ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, వ్యాధులు నశించి పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. ఆలయాలు, పుట్టల ప్రాంగణాలు భక్తుల నామస్మరణలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం…

0
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం జిల్లా ఎస్పీ  యం రాజేష్ చంద్ర, ఐపీఎస్...

యూరియా కష్టాలు తీర్చాలి…

0
యూరియా కష్టాలు తీర్చాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మండలంలో రైతుల యూరియా కష్టాలను తీర్చాలని ఎకరానికి మూడు బస్తాలు అందించాలి  యూరియా కొరతను “రైతుల సమస్య”గా కాకుండా “సరఫరా-పరిపాలనా సమస్య”గా చూసి వెంటనే...

డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం…

0
డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల సమాఖ్య కార్యాలయంలో నేడు గ్రామ సంఘం VOAs సమీక్ష...

కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్…

0
కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ పత్రికా విలేకర్ సిరిమల్ల గంగాధర్, s/o గంగారాం కు 2005...

ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన…

0
ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం దేవ్ పల్లి సర్పంచ్.వారాహి సోలార్ పవర్ డీలర్షిప్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి...

Translate »
error: Content is protected !!