Homeతెలంగాణభీంగల్‌లో జలసిరి కార్యక్రమం – ఫారం పాండ్ నిర్మాణానికి భూమిపూజ...

భీంగల్‌లో జలసిరి కార్యక్రమం – ఫారం పాండ్ నిర్మాణానికి భూమిపూజ…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…

భీంగల్ మండలం బాబా పూర్ గ్రామంలో జలసిరి కార్యక్రమంలో భాగంగా డిచ్పల్లి నారాయణ రైతు పొలంలో ఫారం పాండు నిర్మాణానికి ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ భూమి పూజ నిర్వహించారు..

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. పంట కుంటలు ద్వారా వర్షం నీటిని వినియోగించుకోవడానికి అదే విధంగా భూగర్భ జలాల మట్టం పెరగడానికి సహాయం పడుతుంది అదేవిధంగా వర్షాభావ సమయంలో పంటలకు కీలక నీటి సదుపాయం కల్పించుటకు ఉపయోగపడుతుందని తెలిపారు.

ప్రతి గ్రామంలో 5 రైతు ఫారం పాండ్లు అదేవిధంగా ఐదు వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ నిర్మాణానికి ప్రజా ప్రతినిధులు సిబ్బంది కృషి చేయాలని కోరారు .

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సమీర్, పంచాయతీ కార్యదర్శి సంతోష్, టెక్ని అసిస్టెంట్ గణేష్, ఎఫ్ ఏ మధు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

యూరియా కష్టాలు తీర్చాలి…

0
యూరియా కష్టాలు తీర్చాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మండలంలో రైతుల యూరియా కష్టాలను తీర్చాలని ఎకరానికి మూడు బస్తాలు అందించాలి  యూరియా కొరతను “రైతుల సమస్య”గా కాకుండా “సరఫరా-పరిపాలనా సమస్య”గా చూసి వెంటనే...

డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం…

0
డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల సమాఖ్య కార్యాలయంలో నేడు గ్రామ సంఘం VOAs సమీక్ష...

కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్…

0
కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ పత్రికా విలేకర్ సిరిమల్ల గంగాధర్, s/o గంగారాం కు 2005...

ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన…

0
ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం దేవ్ పల్లి సర్పంచ్.వారాహి సోలార్ పవర్ డీలర్షిప్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి...

సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్…

0
సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... C. D. M. A జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు...

Translate »
error: Content is protected !!