నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేఆదేశాల ప్రకారం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం జీకే తండా గ్రామ పంచాయతీ లో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశాలనుసారం ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ మొగ్గు వేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ఉప అధ్యక్షులు. లౌడ్య మహిపాల్ నాయక్ సర్పంచ్.శిరీష ఉప సర్పంచ్.రజిత సుదర్,వార్డ్ మెంబర్ ఆకాష్ మాజీ ఎంపీటీసీ.జమున పరశురామ్,సెక్రటరీ మహేశ్ పాల్గొనారు.























