Homeఇందల్వాయి మండల్శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఉట్టి కొట్టిన మొచ్చే సాయి: ఇందల్వాయిలో ఘనంగా ఉట్టి ఉత్సవం...

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఉట్టి కొట్టిన మొచ్చే సాయి: ఇందల్వాయిలో ఘనంగా ఉట్టి ఉత్సవం…

త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ జితేందర్

మండల కేంద్రమైన ఇందల్వాయి గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ) ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టే పోటీ స్థానికులను, యువతను విశేషంగా ఆకట్టుకుంది.

స్థానిక యువకులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ పోటీలో గ్రామానికి చెందిన మొచ్చే సాయి అత్యంత ప్రతిభ కనబరిచి ఉట్టిని కొట్టి విజేతగా నిలిచారు. ఉట్టి కొట్టిన విజేతను వీడీసీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు మరియు ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించి, బహుమతిని అందజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లోకాని గంగామణి, గంగారాం, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, వీడీసీ అధ్యక్షుడు రియాజ్, ఉప అధ్యక్షుడు బాగిర్తి నారాయణ, తేలు రాములు, వీడీసీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

హనుమాన్ చాలీసా పారాయణంతో మారుమోగిన ఆలయం…

0
హనుమాన్ చాలీసా పారాయణంతో మారుమోగిన ఆలయం... హిందూ వాహిని ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో సామూహిక పారాయణం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి: పట్టణంలోని గంజువర్తక సంఘం హనుమాన్ ఆలయంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్...

ధర్పల్లిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…

0
ధర్పల్లిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్...

నీటి భద్రతపై గ్రామ సభలో చర్చ…

0
నీటి భద్రతపై గ్రామ సభలో చర్చ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ జితేందర్ నిజామాబాద్ జిల్లా: ఇందల్వాయి, సెప్టెంబర్ 05: ఇందల్వాయి మండలంలోని గంగారం తండా గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించిన గ్రామ సభలో నీటి భద్రత, గ్రామీణ...

తెలంగాణ నీటి భవిష్యత్ కోసం ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలి: నవీన్ కుమార్…

0
తెలంగాణ నీటి హక్కులను హరిస్తున్నా సీఎం మౌనమెందుకు? *హక్కులు కాపాడాల్సిన ముఖ్యమంత్రే ఏపీకి వంత పాడటం దౌర్భాగ్యం* *కృష్ణా నీటి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగడంలో మొదటి ముద్దాయి బీఆర్ఎస్సే* *కృష్ణా నీటిని పూర్తి స్థాయిలో వాడుకునేందుకు...

యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ అతిపెద్ద డ్రామా: జీవన్ రెడ్డి ఫైర్…

0
*యూత్ డిక్లరేషన్ డ్రామా, యువతరానికి కోమా*  -ఓట్ల కోసం సిగ్గూఎగ్గూ లేకుండా దిగజారిన కాంగ్రెస్,  -నిరుద్యోగులు, స్టూడెంట్స్ మనోభావాలతో బ్లేమ్ గేమ్   -అధికారంలోకి వచ్చాక యూత్ కడుపుకొట్టిన బూతుల రేవంత్  -కాంగ్రెస్ వెయ్యి రోజుల చీటింగ్ పై యువత...

Translate »
error: Content is protected !!