Homeఆర్మూర్అనారోగ్యంతో బాధపడుతున్న వికార్ హుస్సేన్ కుటుంబానికి రూ.2 లక్షల CMRF చెక్కు...

అనారోగ్యంతో బాధపడుతున్న వికార్ హుస్సేన్ కుటుంబానికి రూ.2 లక్షల CMRF చెక్కు…

అనారోగ్యంతో బాధపడుతున్న వికార్ హుస్సేన్ కుటుంబానికి రూ.2 లక్షల CMRF చెక్కు

ఆర్మూర్‌లో బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేసిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి

ఆర్మూర్: అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న ఆర్మూర్ పట్టణం 15వ వార్డుకు చెందిన వికార్ హుస్సేన్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయం అందింది.

వికార్ హుస్సేన్ కుటుంబ సభ్యులు తమ ఆర్థిక పరిస్థితిని కాంగ్రెస్ నాయకుల ద్వారా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన CMRF ద్వారా మంజూరైన రూ.2 లక్షల చెక్కును ఆర్మూర్ పట్టణంలోని PVR భవన్‌లో బాధిత కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. తమ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందేలా కృషి చేసిన ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్ రెడ్డి, ఆర్మూర్ పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు డొండి రమణ, ఇస్సపల్లి గ్రామ సర్పంచ్ జీవన్, చేనేత సహకార సంఘం చైర్మన్ చిన్న రవి, కౌన్సిలర్లు కోడిదల మల్లయ్య, నాగేందర్, పీసీసీ మాజీ కార్యదర్శి ఖాంధేశ్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు జిమ్మీ రవి, డైరెక్టర్లు వాసు, శేఖర్, మోసిన్, షాహిద్, కలికోట శ్రీనివాస్, అమృత రావు, బిర్యానీ మహేందర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వ సహాయాన్ని అందించేందుకు తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

హనుమాన్ చాలీసా పారాయణంతో మారుమోగిన ఆలయం…

0
హనుమాన్ చాలీసా పారాయణంతో మారుమోగిన ఆలయం... హిందూ వాహిని ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో సామూహిక పారాయణం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి: పట్టణంలోని గంజువర్తక సంఘం హనుమాన్ ఆలయంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్...

ధర్పల్లిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…

0
ధర్పల్లిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్...

నీటి భద్రతపై గ్రామ సభలో చర్చ…

0
నీటి భద్రతపై గ్రామ సభలో చర్చ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ జితేందర్ నిజామాబాద్ జిల్లా: ఇందల్వాయి, సెప్టెంబర్ 05: ఇందల్వాయి మండలంలోని గంగారం తండా గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించిన గ్రామ సభలో నీటి భద్రత, గ్రామీణ...

తెలంగాణ నీటి భవిష్యత్ కోసం ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలి: నవీన్ కుమార్…

0
తెలంగాణ నీటి హక్కులను హరిస్తున్నా సీఎం మౌనమెందుకు? *హక్కులు కాపాడాల్సిన ముఖ్యమంత్రే ఏపీకి వంత పాడటం దౌర్భాగ్యం* *కృష్ణా నీటి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగడంలో మొదటి ముద్దాయి బీఆర్ఎస్సే* *కృష్ణా నీటిని పూర్తి స్థాయిలో వాడుకునేందుకు...

యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ అతిపెద్ద డ్రామా: జీవన్ రెడ్డి ఫైర్…

0
*యూత్ డిక్లరేషన్ డ్రామా, యువతరానికి కోమా*  -ఓట్ల కోసం సిగ్గూఎగ్గూ లేకుండా దిగజారిన కాంగ్రెస్,  -నిరుద్యోగులు, స్టూడెంట్స్ మనోభావాలతో బ్లేమ్ గేమ్   -అధికారంలోకి వచ్చాక యూత్ కడుపుకొట్టిన బూతుల రేవంత్  -కాంగ్రెస్ వెయ్యి రోజుల చీటింగ్ పై యువత...

Translate »
error: Content is protected !!