Homeఇందల్వాయి మండల్చంద్రాయన్‌పల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం...

చంద్రాయన్‌పల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం…

త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ జితేందర్

ఇందల్వాయి, సెప్టెంబర్ 09: ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి శివారులో బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి వస్తున్న లారీ ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. రోడ్డు మరమ్మతుల కోసం ఎన్‌హెచ్‌ 44 యాజమాన్యం చేపట్టిన పనుల్లో నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు. అకస్మాత్తుగా ఫోర్‌వేను టూ‌వేగా మార్చడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తగిన ముందస్తు హెచ్చరికలు లేకపోవడం ప్రమాదానికి కారణమైందని స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బస్తీ దావకాన ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ…

0
బస్తీ దావకాన ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ.. ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ మేడం  ముదక్పల్లి... పి హెచ్స్సీ పరిధిలోని కానాపూర్ నందుగల బస్తి దావకానను ఆకస్మిక తనిఖీ చేశారు....

కాళోజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్…

0
కాళోజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...

ఇందూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి…

0
ఇందూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ముఖ్యమంత్రి...

ఘన్‌పూర్ గ్రామ సర్పంచ్ కిరణ్‌కు ఘన సన్మానం…

0
ఘన్‌పూర్ గ్రామ సర్పంచ్ కిరణ్‌కు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనానికి సంబంధించి సర్పంచ్ కిరణ్‌ను గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. కొన్ని...

టీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…

0
కాళోజీ స్ఫూర్తితో తెలంగాణ రక్షణ సేన అడుగులు.. టీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు... హైదరాబాద్ : ప్రజాకవి కాళోజీ నారాయణ రావు స్ఫూర్తితో తెలంగాణ రక్షణ సేన ముందుకు సాగుతుందని పార్టీ సీనియర్...

Translate »
error: Content is protected !!