Homeఆర్మూర్విశ్వహిందూ పరిషత్ ఇందూర్ జిల్లా ఆధ్వర్యంలో స్థాపన దినోత్సవ కార్యక్రమం...

విశ్వహిందూ పరిషత్ ఇందూర్ జిల్లా ఆధ్వర్యంలో స్థాపన దినోత్సవ కార్యక్రమం…

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో విశ్వహిందూ పరిషత్ ఇందూర్ జిల్లా, ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో స్థాపన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా యువకులతో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య వక్త, నగర సహ కార్యవహ బౌద్ధిక్ ప్రముఖ్ దయాసాగర్ మాట్లాడుతూ.. ఆధునిక జీవన విధానం, కెరీర్ అభివృద్ధి పేరుతో కుటుంబ వ్యవస్థను నిర్లక్ష్యం చేయవద్దని యువతకు సూచించారు. కెరీర్ ఎంత ముఖ్యమో కుటుంబ విలువలు, సామాజిక బాధ్యతలు కూడా అంతే ముఖ్యమని అన్నారు.

సరైన సమయంలో వివాహం చేసుకుని కుటుంబ విలువలను కాపాడుకోవాలని, పిల్లలను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళల భద్రత, మతమార్పిడులు, జనాభా సమతుల్యత వంటి పలు అంశాలపై కార్యక్రమంలో చర్చించారు.

హిందూ సమాజంలో ఐక్యతను బలోపేతం చేయడం, సామాజిక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, కుటుంబ వ్యవస్థ పరిరక్షణ కోసం మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని దయాసాగర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, జిల్లా విశేష సంపర్క ప్రముఖ్, ఆర్మూర్ ప్రభారీ అల్జాపూర్ అక్షయ్, నగర కార్యదర్శి కొంగి, ఉపాధ్యక్షులు గంజాల ప్రేమ్, బజరంగ్ దళ్ సంయోజక్ కత్తి శ్రీనివాస్, సురక్ష ప్రముఖ్ ప్రవీణ్, సత్సంగ్ ప్రముఖ్ సచిన్, సప్తాహిక మిలన్ ప్రముఖ్ అరవింద్, బలోపాసన ప్రముఖ్ సాయి, సేవ ప్రముఖ్ శ్రీకాంత్, సంస్కృత ప్రముఖ్ యోగేష్, ప్రచార ప్రముఖ్ అనురాగ్‌తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బస్తీ దావకాన ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ…

0
బస్తీ దావకాన ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ.. ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ మేడం  ముదక్పల్లి... పి హెచ్స్సీ పరిధిలోని కానాపూర్ నందుగల బస్తి దావకానను ఆకస్మిక తనిఖీ చేశారు....

కాళోజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్…

0
కాళోజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...

ఇందూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి…

0
ఇందూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ముఖ్యమంత్రి...

ఘన్‌పూర్ గ్రామ సర్పంచ్ కిరణ్‌కు ఘన సన్మానం…

0
ఘన్‌పూర్ గ్రామ సర్పంచ్ కిరణ్‌కు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనానికి సంబంధించి సర్పంచ్ కిరణ్‌ను గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. కొన్ని...

టీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…

0
కాళోజీ స్ఫూర్తితో తెలంగాణ రక్షణ సేన అడుగులు.. టీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు... హైదరాబాద్ : ప్రజాకవి కాళోజీ నారాయణ రావు స్ఫూర్తితో తెలంగాణ రక్షణ సేన ముందుకు సాగుతుందని పార్టీ సీనియర్...

Translate »
error: Content is protected !!