Homeకమ్మర్‌పల్లి మండల్గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: కమ్మర్‌పల్లి ఎస్సై సతీష్...

గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: కమ్మర్‌పల్లి ఎస్సై సతీష్…

త్రిశూల్ న్యూస్ కమ్మర్‌పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్

నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో డీజే, సౌండ్ సిస్టమ్ నిర్వాహకులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమం అనంతరం డీజే ఆపరేటర్లను స్థానిక తహసీల్దార్ సమక్షంలో హాజరుపరిచి బైండోవర్ చేశారు.

ఈ సందర్భంగా కమ్మర్‌పల్లి ఎస్సై సీహెచ్. సతీష్ మాట్లాడుతూ.. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన, ఆనందకరమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధిక శబ్దాలు చేసే డీజేలు, సౌండ్ సిస్టమ్‌ల వినియోగంపై ఆంక్షలు ఉన్నాయని తెలిపారు.

గణేష్ మండపాల వద్ద, శోభాయాత్రలు, నిమజ్జనం సమయంలో డీజేలు, బాక్స్ వాల్స్ ఉపయోగించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేస్తే సంబంధిత నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సౌండ్ పరికరాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

ప్రజలు గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా జరుపుకోవాలని, మండపాల నిర్వాహకులు పోలీసులకు పూర్తిగా సహకరించాలని ఎస్సై సతీష్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బస్తీ దావకాన ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ…

0
బస్తీ దావకాన ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ.. ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ మేడం  ముదక్పల్లి... పి హెచ్స్సీ పరిధిలోని కానాపూర్ నందుగల బస్తి దావకానను ఆకస్మిక తనిఖీ చేశారు....

కాళోజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్…

0
కాళోజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...

ఇందూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి…

0
ఇందూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ముఖ్యమంత్రి...

ఘన్‌పూర్ గ్రామ సర్పంచ్ కిరణ్‌కు ఘన సన్మానం…

0
ఘన్‌పూర్ గ్రామ సర్పంచ్ కిరణ్‌కు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనానికి సంబంధించి సర్పంచ్ కిరణ్‌ను గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. కొన్ని...

టీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…

0
కాళోజీ స్ఫూర్తితో తెలంగాణ రక్షణ సేన అడుగులు.. టీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు... హైదరాబాద్ : ప్రజాకవి కాళోజీ నారాయణ రావు స్ఫూర్తితో తెలంగాణ రక్షణ సేన ముందుకు సాగుతుందని పార్టీ సీనియర్...

Translate »
error: Content is protected !!