Homeఆరోగ్యంబస్తీ దావకాన ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ...

బస్తీ దావకాన ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ…

బస్తీ దావకాన ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ..

ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ మేడం  ముదక్పల్లి…

పి హెచ్స్సీ పరిధిలోని కానాపూర్ నందుగల బస్తి దావకానను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు హాజరు పట్టికను, రికార్డ్స్ ను, ఓపెన్ రిజిస్టర్ను, ఔషధాల స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల నివారణకు సరిపడా మందుల ను అందుబాటులో ఉంచుకోవాలని తెలియజేశారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని, తద్వారా ఔట్ పేషెంట్ రోగుల సంఖ్య పెంచాలని సూచించారు. జీవనశైలి వ్యాధులు నిర్ధారణ చేస్తూ అవసరమైన వారికి రిఫర్ చేయాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బస్తి దావకన సిబ్బంది ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

కాళోజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్…

0
కాళోజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...

ఇందూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి…

0
ఇందూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ముఖ్యమంత్రి...

ఘన్‌పూర్ గ్రామ సర్పంచ్ కిరణ్‌కు ఘన సన్మానం…

0
ఘన్‌పూర్ గ్రామ సర్పంచ్ కిరణ్‌కు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనానికి సంబంధించి సర్పంచ్ కిరణ్‌ను గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. కొన్ని...

టీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…

0
కాళోజీ స్ఫూర్తితో తెలంగాణ రక్షణ సేన అడుగులు.. టీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు... హైదరాబాద్ : ప్రజాకవి కాళోజీ నారాయణ రావు స్ఫూర్తితో తెలంగాణ రక్షణ సేన ముందుకు సాగుతుందని పార్టీ సీనియర్...

జీజీహెచ్, నిజామాబాద్ లో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ…

0
జీజీహెచ్, నిజామాబాద్ లో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ... నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పద్మ విభూషణ్ డా. కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఈ రోజు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా....

Translate »
error: Content is protected !!