Homeకమ్మర్‌పల్లి మండల్పోగొట్టుకున్న సొత్తును బాధితురాలికి అందజేసిన కమ్మర్‌పల్లి పోలీసులు...

పోగొట్టుకున్న సొత్తును బాధితురాలికి అందజేసిన కమ్మర్‌పల్లి పోలీసులు…

త్రిశూల్ న్యూస్ కమ్మర్‌పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్

సారంగాపూర్‌కు చెందిన శ్రీమతి జులేఖా బేగం గురువారం నిజామాబాద్ నుండి చౌట్‌పల్లికి బంధువుల వివాహానికి ఆటోలో వస్తుండగా తన పర్స్ పోగొట్టుకున్నారు. అందులో ఒక తులం బంగారు కమ్మలు, రూ. 1,000 నగదు మరియు సెల్ ఫోన్ ఉన్నాయి.

బాధితురాలి ఫిర్యాదుపై వెంటనే స్పందించిన కమ్మర్‌పల్లి ఎస్‌ఐ సిహెచ్. సతీష్, ఏఎస్ఐ ఎం. వెంకట్ కుమార్, కానిస్టేబుల్ కె. దినేష్‌లను రంగంలోకి దింపారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పర్సును ట్రేస్ చేసి స్వాధీనం చేసుకుని, పోలీస్ స్టేషన్‌లో బాధితురాలికి సురక్షితంగా అందజేశారు.

పోగొట్టుకున్న పర్సును వెతికి పట్టుకుని, బాధితురాలికి అందజేయడంలో సమర్థవంతంగా వ్యవహరించిన ఎస్‌ఐ సిహెచ్. సతీష్, ఏఎస్ఐ ఎం. వెంకట్ కుమార్, కానిస్టేబుల్ కె. దినేష్‌లను ఉన్నతాధికారులు అభినందించారు. అత్యవసర సమయాల్లో ప్రజలు ‘డయల్ 112’ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా జులేఖా బేగం కుటుంబ సభ్యులు కమ్మర్‌పల్లి పోలీసులకు తమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ…

0
విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ... సోమవారం గ్రామంలో సర్పంచ్ మాలోత్ సుమిత్ర సంతోష్ నాయక్ చేతుల మీదుగా పంపిణీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం గాంధారి :మండలం సోమవారం గ్రామంలో ప్రభుత్వం అందించిన ఉచిత ఏకరూప...

ఎన్‌ఎస్‌యూఐ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా అడ్వకేట్ బానోతు సాగర్ నాయక్ నియామకం…

0
ఎన్‌ఎస్‌యూఐ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా అడ్వకేట్ బానోతు సాగర్ నాయక్ నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్: నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా...

ఇంద్రానగర్ తండా ఎంపీపీఎస్‌లో విద్యార్థులకు షూస్, సాక్స్ పంపిణీ…

0
ఇంద్రానగర్ తండా ఎంపీపీఎస్‌లో విద్యార్థులకు షూస్, సాక్స్ పంపిణీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ఇంద్రానగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలో గల ఎంపీపీఎస్ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు...

రాష్ట్ర సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు తొర్లికొండ విద్యార్థి ఎంపిక…

0
రాష్ట్ర సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు తొర్లికొండ విద్యార్థి ఎంపిక... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... జక్రాన్‌పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండకు చెందిన విద్యార్థి ఎస్....

స్త్రీనిధి రుణాల ఆన్‌లైన్ చెల్లింపుల్లో డిచ్‌పల్లి మండలానికి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం…

0
స్త్రీనిధి రుణాల ఆన్‌లైన్ చెల్లింపుల్లో డిచ్‌పల్లి మండలానికి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల స్త్రీనిధి సమాఖ్య స్త్రీనిధి కార్యక్రమాల అమలులో విశేష...

Translate »
error: Content is protected !!