Homeతెలంగాణమహిళలు స్త్రీనిధి రుణాల తో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి...

మహిళలు స్త్రీనిధి రుణాల తో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి…

మహిళలు స్త్రీనిధి రుణాల తో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి …

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

బాబాపూర్ గ్రామం లో జయ మహిళా సంఘ సభ్యురాలు గంగామణి ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ ను జిల్లా స్త్రీ నిది రిజినల్ మేనేజర్ రాందాస్ పరిశీలించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మహిళలు ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం అండగా నిలుస్తుందని రుణాలు తీసుకోని వ్యాపారల్లో ఆర్థికభివృద్ధి చెందుతూ రుణాలు సకాలల్లో చెల్లించాలని మండలం లో ఉన్న శ్రీనిధి రుణాలు తీసుకున్న లబ్ది దారులు అదాయభివృది కార్యక్రమాలకు వినియోగించుకొని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని అన్నారు & తీసుకున్న రుణాలను ప్రతి నెల నెల క్రమం తప్పకుండా చెల్లించలని అన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా మేనేజర్ రాందాస్ , ఏపీమ్.ప్రమీల& సీనియర్ సీసీ లు కుంట శ్రీనివాస్ & పురష్టు నరేష్.మండల శ్రీనిధి మేనేజర్ సురేష్ & సీసీ గంగాధర్ వి వో ఏ లావణ్య, గ్రామ మహిళ అధ్యక్షురాలు జంగిటి భావిత, సంఘ సభ్యులు లోలపు పద్మ, ఎల్లుల్లా లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ధర్పల్లి మండల కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ…

0
ధర్పల్లి మండల కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ బీజేపీ మండల అధ్యక్షుడు జిర్రా మహిపాల్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో...

ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు…

0
ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు.. పాల్గొన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్...

కనీస సౌకర్యాలు లేక భీంగల్ కోర్టుకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు…

0
కనీస సౌకర్యాలు లేక భీంగల్ కోర్టుకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో నూతనంగా ప్రారంభమైన ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో కనీస సౌకర్యాలు...

ధర్పల్లి గ్రామ సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ…

0
ధర్పల్లి గ్రామ సచివాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: ధర్పల్లి గ్రామ సచివాలయంలో గురువారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్...

ధర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం…

0
మీ వార్తను పత్రికా శైలిలో సరిచేసి ఇస్తున్నాను:   ధర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి: ధర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా...

Translate »
error: Content is protected !!