Homeడిచ్ పల్లి మండల్డిచ్ పల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు...

డిచ్ పల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు…

డిచ్ పల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు…

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల లో అభివృద్ధి అధికారి భాస్కర్అధ్యక్షతననిర్వహించారు.ఈకార్యక్రమానికిముఖ్యఅతిథిగా జెడ్పి సీఈవో హాజరయ్యారు.ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచులు తమ గ్రామాల సమస్యలను జెడ్పిసిఓ దృష్టికితీసుకువచ్చారు.ఇందిరమ్మ ఇండ్లు,గ్రామాల శానిటేషన్,ఉపాధి హామీ పనులు.గిరిజన,గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు నిధులు కావాలని కోరారు.

ధర్మారం (బి) గ్రామం బ్యాంక్ ఆఫ్ బరోడా పరిధిలోని గ్రామాల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు మరియు ఇతర ఉపాధి హామీ పనుల బిల్లులు చెల్లించడానికి ఇబ్బందులు పెడుతున్నారని అధికారుల దృష్టికి సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు.గొట్టిపాటి వాసు బాబు దృష్టికి తెచ్చారు. ఇప్పటివరకు యానంపల్లి కోరట్పల్లి సుద్దులం గ్రామాల ఉపాధి హామీ కూలీలకు ఖాతాలలో డబ్బులు జమ కాలేదని తెలిపారు.

వి బి జి రామ్-జీ

ఉపాధి హామీ పథకం ఏపీవో మంజుల మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీలో 28 29 30 సెప్టెంబర్ తేదీలలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని చేపట్టిన 130 పనులలో గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగేట్లు చూడాలని కోరారు.గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు ఈ పనులన్నీ పూర్తి కావాలని గ్రామ సర్పంచులు సహకరించాలని కోరారు.జడ్పీ సీఈవో సాయి గాడు మాట్లాడుతూ

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జలసిరి కార్యక్రమం అన్ని గ్రామాలలో విస్తృతంగా పనులు జరిగేట్లు గ్రామ సర్పంచులు కార్యదర్శులు ఇతర అధికారులు కృషి చేయాలని కోరారు.

గ్రామాలలోని సమస్యలు గుర్తించి ప్రతి మూడో నెలకొకసారి అధికారుల దృష్టికి తీసుకు వచ్చేందుకు పరిష్కరించుకునేందుకు వీలుగా మండల సర్వసభ్య సమావేశంనిర్వహించారు.డిచ్ పల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మండల అభివృద్ధి అధికారి భాస్కర్ అధ్యక్షతననిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జెడ్పి సీఈవో హాజరయ్యారు.ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచులు తమ గ్రామాల సమస్యలను జెడ్పిసిఓ దృష్టికితీసుకువచ్చారు.ఇందిరమ్మ ఇండ్లు,గ్రామాల శానిటేషన్, ఉపాధి హామీ పనులు.గిరిజన,గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు నిధులు కావాలని కోరారు.ధర్మారం (బి) గ్రామం బ్యాంక్ ఆఫ్ బరోడా పరిధిలోని గ్రామాల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు, ఇతర ఉపాధి హామీ పనుల బిల్లులు చెల్లించడానికి ఇబ్బందులు పెడుతున్నారని అధికారుల దృష్టికి సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గొట్టిపాటి వాసు బాబు దృష్టికి తెచ్చారు. ఇప్పటివరకు యానంపల్లి కోరట్పల్లి సుద్దులం గ్రామాల ఉపాధి హామీ కూలీలకు ఖాతాలలో డబ్బులు జమ కాలేదని తెలిపారు.

వి బి జి రామ్-జీ

ఉపాధి హామీ పథకం ఏపీవో మంజుల మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీలో 28 29 30 సెప్టెంబర్ తేదీలలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని చేపట్టిన 130 పనులలో గ్రామపంచాయతీ ఆవరణలో జరిగేట్లు చూడాలని కోరారు.గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు ఈ పనులన్నీ పూర్తి కావాలని గ్రామ సర్పంచులు సహకరించాలని కోరారు. జడ్పీ సీఈవో సాయి గాడు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జలసిరి కార్యక్రమం అన్ని గ్రామాలలో విస్తృతంగా పనులు జరిగేట్లు గ్రామ సర్పంచులు కార్యదర్శులు ఇతర అధికారులు కృషి చేయాలని కోరారు.

గ్రామాలలోని సమస్యలు గుర్తించి ప్రతి మూడో నెలకొకసారి అధికారుల దృష్టికి తీసుకు వచ్చేందుకు పరిష్కరించుకునేందుకు వీలుగా మండల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రజలకు హారతిగా ఉన్న సర్పంచ్లు ప్రభుత్వం యొక్క పనులను వేగవంతం చేయడానికి ప్రతి గ్రామంలో చేపట్టడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు.ఈ సమావేశం లో డిప్యూటీ ఎమ్మార్వో శ్రీకాంత్,ఆర్ ఐ సంతోష్, ఏపీవో మంజుల,ఆర్ అండ్ బి ఏ ఈ,హౌసింగ్ ఏఈ, సర్పంచల సమాఖ్య అధ్యక్షులు.గొట్టిపాటి వాసు వివిధ గ్రామాల సర్పంచులు అధికారులు పాల్గొన్నారు ని అన్నారు. ప్రజలకు హారతిగా ఉన్న సర్పంచ్లు ప్రభుత్వం యొక్క పనులను వేగవంతం చేయడానికి ప్రతి గ్రామంలో చేపట్టడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నార. ఈ సమావేశం లో డిప్యూటీ ఎమ్మార్వో శ్రీకాంత్,ఆర్ ఐ సంతోష్, ఏపీవో మంజుల,ఆర్ అండ్ బి ఏ ఈ,హౌసింగ్ ఏఈ, సర్పంచల సమాఖ్య అధ్యక్షుడు గొట్టిపాటి వాసు మరియు వివిధ గ్రామాల సర్పంచులు అధికారులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక …

0
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్ద పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల /...

వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన…

0
వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన వర్షపు నీటిని ఒడిసిపట్టి.. భవిష్యత్తు తరాలకు నీటి భరోసా కల్పించాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన...

భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు…

0
భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు జంగం మోహన్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌.. డప్పుల దండోరాతో ప్రజావాణికి చేరుకున్న నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం...

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ…

0
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం: దోమకొండ ఎస్సై ప్రభాకర్, డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న...

పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం…

0
పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం: ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: పౌర్ణమి సందర్భంగా శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్...

Translate »
error: Content is protected !!