Homeతెలంగాణవీడీసీల రద్దుకు కృషి చేయాలి: BAMCEF జాతీయ అధ్యక్షులు వామన్ మేశ్రం తాళ్లరాంపూర్ వీడీసీ బాధితుల...

వీడీసీల రద్దుకు కృషి చేయాలి: BAMCEF జాతీయ అధ్యక్షులు వామన్ మేశ్రం తాళ్లరాంపూర్ వీడీసీ బాధితుల విజ్ఞప్తి…

వీడీసీల రద్దుకు కృషి చేయాలి: BAMCEF జాతీయ అధ్యక్షులు వామన్ మేశ్రం

తాళ్లరాంపూర్ వీడీసీ బాధితుల విజ్ఞప్తి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జాతీయ మహాసభలో BAMCEF జాతీయ అధ్యక్షులు మాన్యులు వామన్ మేశ్రంను తాళ్లరాంపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ) బాధితులు కలిశారు.

ఈ సందర్భంగా గ్రామంలో తమపై జరుగుతున్న వెలివేత, వివక్షకు సంబంధించిన సమస్యలను వామన్ మేశ్రం దృష్టికి తీసుకెళ్లి, తమ గోడును వివరించారు. వీడీసీ వ్యవస్థను రద్దు చేసే దిశగా కృషి చేయాలని వారు కోరారు.

అనంతరం వామన్ మేశ్రం మాట్లాడుతూ, BAMCEF, ILPA ఆధ్వర్యంలో ఈ సమస్య పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలకు ప్రభుత్వం తావివ్వడం వల్ల మనుస్మృతి ఆధారంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదనే సంకేతం వస్తుందని అన్నారు.

ఇలాంటి పద్ధతులను మార్చుకోకపోతే భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం BAMCEF ఆధ్వర్యంలో పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దిబ్బ సుదర్శన్, నర్సా గౌడ్, నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఘన్‌పూర్ రాజరాజేశ్వర చెరువులో మహిళ మృతదేహం కలకలం…

0
ఘన్‌పూర్ రాజరాజేశ్వర చెరువులో మహిళ మృతదేహం కలకలం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా, డిచ్‌పల్లి మండలం: ఘన్‌పూర్ గ్రామంలోని రాజరాజేశ్వర చెరువులో ఓ వృద్ధ మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు...

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక …

0
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్ద పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల /...

వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన…

0
వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన వర్షపు నీటిని ఒడిసిపట్టి.. భవిష్యత్తు తరాలకు నీటి భరోసా కల్పించాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన...

భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు…

0
భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు జంగం మోహన్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌.. డప్పుల దండోరాతో ప్రజావాణికి చేరుకున్న నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం...

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ…

0
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం: దోమకొండ ఎస్సై ప్రభాకర్, డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న...

Translate »
error: Content is protected !!