Homeకామారెడ్డి జిల్లామాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై అవగాహన...

మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై అవగాహన…

మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై అవగాహన…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం

కామారెడ్డి: జిల్లా బస్‌స్టాండ్‌ ఆవరణలో పోలీస్‌ కళాబృందం ఆధ్వర్యంలో ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

జిల్లా ఎస్పీ ఎం. రాజేష్‌చంద్ర ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని చేపట్టారు.

మాదక ద్రవ్యాల వినియోగం, మైనర్లు వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయడం వల్ల కలిగే ప్రమాదాలను వివరించారు.

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రయాణికులకు సూచించారు.

గుర్తుతెలియని వ్యక్తులకు పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించవద్దని తెలిపారు.

పాటలు, ఆటల ద్వారా పోలీస్‌ కళాబృందం ప్రయాణికులకు అవగాహన కల్పించింది.

సైబర్‌ నేరానికి గురైతే వెంటనే 1930కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం 1908కు తెలియజేయాలని కోరారు.

అత్యవసర పరిస్థితుల్లో 112కు ఫోన్‌ చేయాలని తెలిపారు.

మహిళలు, బాలికల సమస్యల పరిష్కారానికి షీ బృందాలు అందుబాటులో షీ టీమ్ నెంబర్ 8712686094 సమాచారంఇవ్వాలని చెప్పారు.

కార్యక్రమంలో పోలీస్ కళాబృందం ఇన్‌చార్జి రామచంద్ర తిరుపతి, యు. శేషారావు, కానిస్టేబుళ్లు ప్రభాకర్, సాయిలు, షీ బృందం సభ్యులు భూమయ్య, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక …

0
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్ద పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల /...

వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన…

0
వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన వర్షపు నీటిని ఒడిసిపట్టి.. భవిష్యత్తు తరాలకు నీటి భరోసా కల్పించాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన...

భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు…

0
భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు జంగం మోహన్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌.. డప్పుల దండోరాతో ప్రజావాణికి చేరుకున్న నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం...

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ…

0
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం: దోమకొండ ఎస్సై ప్రభాకర్, డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న...

పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం…

0
పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం: ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: పౌర్ణమి సందర్భంగా శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్...

Translate »
error: Content is protected !!