Homeతెలంగాణప్రజా ప్రభుత్వం వచ్చాకే పేదోళ్లకు నిజమైన న్యాయం జరిగింది: సుంకరి సురేష్...

ప్రజా ప్రభుత్వం వచ్చాకే పేదోళ్లకు నిజమైన న్యాయం జరిగింది: సుంకరి సురేష్…

ప్రజా ప్రభుత్వం వచ్చాకే పేదోళ్లకు నిజమైన న్యాయం జరిగింది: సుంకరి సురేష్

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీంగల్: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పేద కుటుంబాలకు నూతన రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని కాంగ్రెస్ నాయకుడు సుంకరి సురేష్ అన్నారు.

పేద ప్రజల ఆకలి తీర్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా, చేతలతో అభివృద్ధి, సంక్షేమాన్ని చూపిస్తోందని అన్నారు.

ఇందిరమ్మ రాజ్యం వచ్చింది.. పేదోడి ఇంట్లో వెలుగులు నిండాయి అని సుంకరి సురేష్ పేర్కొన్నారు. పేద కుటుంబాల సంక్షేమం, అర్హులైన వారికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు…

0
భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు జంగం మోహన్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌.. డప్పుల దండోరాతో ప్రజావాణికి చేరుకున్న నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం...

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ…

0
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం: దోమకొండ ఎస్సై ప్రభాకర్, డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న...

పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం…

0
పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం: ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: పౌర్ణమి సందర్భంగా శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్...

ముదిరాజ్‌ కులాన్ని బీసీ-ఏలో చేర్చవద్దు…

0
ముదిరాజ్‌ కులాన్ని బీసీ-ఏలో చేర్చవద్దు బీసీ కమిషన్‌కు గంగపుత్ర సంఘం ప్రతినిధుల వినతిపత్రం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: ముదిరాజ్‌ కులాన్ని బీసీ-డీ నుంచి బీసీ-ఏ వర్గంలోకి మార్చే ప్రతిపాదనపై తమ అభ్యంతరాలను పరిగణనలోకి...

ఆదర్శంగా నిలిచిన చిన్నారి ఐరా పుట్టినరోజు వేడుకలు…

0
ఆదర్శంగా నిలిచిన చిన్నారి ఐరా పుట్టినరోజు వేడుకలు ఎల్‌నినో ప్రభావంతో కష్టాలు ఎదుర్కొంటున్న వేళ.. 12 మంది పేదలకు నిత్యావసర సరుకులు, 100 మందికి అన్నదానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: పుట్టినరోజు వేడుకలను...

Translate »
error: Content is protected !!