Homeడిచ్ పల్లి మండల్అమృతాపూర్ గ్రామంలో ఎస్‌ఐఆర్ ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్...

అమృతాపూర్ గ్రామంలో ఎస్‌ఐఆర్ ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్…

అమృతాపూర్ గ్రామంలో ఎస్‌ఐఆర్ ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ 

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం అమృతాపూర్ గ్రామంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్ – Special Intensive Revision)లో భాగంగా ఎన్నికల అధికారులు ఓటరు ఎన్యూమరేషన్ ఫారాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో డిచ్‌పల్లి ఎమ్మార్వో సతీష్ రెడ్డి, ఆర్‌ఐ భూపతి ప్రభు, బీఎల్‌వోలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కులాచారి దినేష్ మాట్లాడుతూ, “ఓటు హక్కు ప్రతి భారత పౌరుని ప్రజాస్వామ్య హక్కు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ద్వారా తప్పుడు, నకిలీ, అర్హత లేని ఓట్లు, అలాగే భారతీయులు కాని వారి పేర్లను తొలగించి పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం” అని అన్నారు.

ఇప్పటివరకు బీఎల్‌వోలు సుమారు 90 శాతం ఎన్యూమరేషన్ ఫారాలను ప్రజలకు పంపిణీ చేశారని, అయితే పంపిణీ చేసిన ఫారాల్లో కేవలం 2 శాతం మాత్రమే తిరిగి బీఎల్‌వోలకు అందాయని తెలిపారు.

గ్రామాల్లోని యువత ఎస్‌ఐఆర్ ప్రక్రియలో స్వచ్ఛందంగా పాల్గొని, తమ గ్రామంలో ఈ కార్యక్రమం వంద శాతం విజయవంతం అయ్యేలా సహకరించాలని కోరారు. అలాగే ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో బీజేపీ కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగారం, మాజీ సర్పంచ్ నర్సింగరావు, కొండేటి బాలన్న, నాయుడు రాజన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక …

0
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్ద పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల /...

వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన…

0
వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన వర్షపు నీటిని ఒడిసిపట్టి.. భవిష్యత్తు తరాలకు నీటి భరోసా కల్పించాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన...

భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు…

0
భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు జంగం మోహన్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌.. డప్పుల దండోరాతో ప్రజావాణికి చేరుకున్న నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం...

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ…

0
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం: దోమకొండ ఎస్సై ప్రభాకర్, డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న...

పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం…

0
పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం: ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: పౌర్ణమి సందర్భంగా శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్...

Translate »
error: Content is protected !!