Homeతెలంగాణముచ్కూర్–బెజ్జోర రోడ్డుపై నరకప్రాయం ప్రమాదాలకు నిలయంగా మారిన ప్రధాన రహదారి...

ముచ్కూర్–బెజ్జోర రోడ్డుపై నరకప్రాయం ప్రమాదాలకు నిలయంగా మారిన ప్రధాన రహదారి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ 

భీమ్‌గల్ మండలంలోని ముచ్కూర్–బెజ్జోర ప్రధాన రహదారి దయనీయ స్థితికి చేరుకుంది. రహదారి అంతటా భారీ గుంతలు ఏర్పడటంతో పాటు, వ్యవసాయ పైపులైన్‌ల ఏర్పాటు కోసం తవ్విన గోతులను సక్రమంగా పూడ్చకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గుంతలను తప్పించుకునే ప్రయత్నంలో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కిందపడుతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయని స్థానికులు తెలిపారు. రాత్రి వేళల్లో ఈ రహదారిపై ప్రయాణించడం మరింత ప్రమాదకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిరోజూ ఈ రహదారిపై విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, గ్రామస్థులు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ, రోడ్డు మరమ్మతుల విషయంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టి, గుంతలను పూడ్చి ప్రయాణికులకు సురక్షితమైన రాకపోకలు కల్పించాలని వాహనదారులు, గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక …

0
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్ద పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల /...

వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన…

0
వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన వర్షపు నీటిని ఒడిసిపట్టి.. భవిష్యత్తు తరాలకు నీటి భరోసా కల్పించాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన...

భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు…

0
భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు జంగం మోహన్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌.. డప్పుల దండోరాతో ప్రజావాణికి చేరుకున్న నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం...

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ…

0
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం: దోమకొండ ఎస్సై ప్రభాకర్, డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న...

పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం…

0
పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం: ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: పౌర్ణమి సందర్భంగా శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్...

Translate »
error: Content is protected !!