ఒడిశాపై అల్పపీడన ప్రభావం 🌧️
రాబోయే 3-4 రోజుల్లో ఒడిశా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో 150 నుంచి 250 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి