నేడు BRS ఆధ్వర్యంలో యువ సంగ్రామ సభ…
తెలంగాణ : బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సభ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈ సభకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. హైవేను బ్లాక్ చేయకూడదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించకూడదని షరతులు విధించింది.























