Homeతెలంగాణఎస్సీ, ఎస్టీ నిధులు కేటాయించాలి – పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఎంఆర్‌పీఎస్ వినతి...

ఎస్సీ, ఎస్టీ నిధులు కేటాయించాలి – పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఎంఆర్‌పీఎస్ వినతి…

ఎస్సీ, ఎస్టీ నిధులు కేటాయించాలి – పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఎంఆర్‌పీఎస్ వినతి.

ఎంఆర్‌పీఎస్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి…

నిజామాబాద్ జూలై 20: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను ఎంఆర్‌పీఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పలు వినతులు సమర్పించారు.

ఈ సందర్భంగా ఎంఆర్‌పీఎస్ నగర అధ్యక్షుడు మల్లమారి సుధాకర్, జిల్లా అధ్యక్షురాలు లత, నగర అధ్యక్షురాలు సమదాన, పరశురాం, రాము, విశాల్ తదితరులు కలిసి ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధులను తగిన విధంగా కేటాయించాలని కోరారు. అలాగే ఎంఆర్‌పీఎస్ భవన నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని పీసీసీ అధ్యక్షుడిని విజ్ఞప్తి చేశారు.

ఈ వినతిపై సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మహేష్ కుమార్ గౌడ్‌ను నాయకులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్ అంగడిలో బురదతో ప్రజల అవస్థలు.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు?

0
భీంగల్ అంగడిలో బురదతో ప్రజల అవస్థలు.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు? త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మున్సిపాలిటీ : భీంగల్ పట్టణంలో ప్రతి సోమవారం జరిగే వారపు అంగడి వర్షాల కారణంగా బురదమయంగా...

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం…

0
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం జిల్లా ఎస్పీ  యం రాజేష్ చంద్ర, ఐపీఎస్...

యూరియా కష్టాలు తీర్చాలి…

0
యూరియా కష్టాలు తీర్చాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మండలంలో రైతుల యూరియా కష్టాలను తీర్చాలని ఎకరానికి మూడు బస్తాలు అందించాలి  యూరియా కొరతను “రైతుల సమస్య”గా కాకుండా “సరఫరా-పరిపాలనా సమస్య”గా చూసి వెంటనే...

డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం…

0
డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల సమాఖ్య కార్యాలయంలో నేడు గ్రామ సంఘం VOAs సమీక్ష...

కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్…

0
కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ పత్రికా విలేకర్ సిరిమల్ల గంగాధర్, s/o గంగారాం కు 2005...

Translate »
error: Content is protected !!