ఎనుగంటి నర్సయ్య కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల పరామర్శ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
భీంగల్ మండలం బాచన్ పల్లి గ్రామ వాసి అయిన రాజేశ్వర్ వాళ్ళ నాన్నగారు 22/07/2026 ఎనుగంటి నర్సయ్య గుండెపోటుతో మరణించారు ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ కన్నె సురేందర్ బోధిరే స్వామి ,జేజే నరసయ్య ,కుంట రమేష్, వన్నెల జనార్ధన్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.























