Homeత్రిశూల్ న్యూస్మానవసేవే మాధవసేవ.. సేవా ధర్మమే నిజమైన భగవత్ పూజ: రాఘవేంద్ర స్వామి...

మానవసేవే మాధవసేవ.. సేవా ధర్మమే నిజమైన భగవత్ పూజ: రాఘవేంద్ర స్వామి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…

తోటి మానవులకు చేసే సహాయమే భగవంతునికి చేసే నిజమానవసేవే మాధవసేవ.. సేవా ధర్మమే నిజమైన భగవత్ పూజ: రాఘవేంద్ర స్వామి…మైన పూజ. ఈ సూత్రం ద్వారా దయ, ప్రేమ నిస్వార్థ సేవ అనే మూడు ముఖ్యమైన మానవ విలువలు తెలుస్తాయి అని బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఆధ్యాత్మిక ప్రవచన వక్త శ్రీ రాఘవేంద్ర స్వామి సప్త భజనలో 6వ రోజు సోమవారం వేల్పూర్ గోవింద గిరి దివ్య యోగాశ్రమం లో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. సప్త భజనలో ధర్పల్లి మండలంలోని రామడుగు ప్రాజెక్టు గ్రామానికి చెందిన హనుమాన్ యువజన భక్త భజన మండలి, ఆదర్శ అంకాపూర్ గ్రామానికి చెందిన శ్రీ కృష్ణ లీల బృందావనము భక్త భజన మండలి బృందం సభ్యులు “నేను నిజమైతే నా ఆత్మ నిజమౌనా పరమాత్మ నిజమౌ నా పూలకు రంగూలున్నయ్ గాని పాలకు రంగూలున్నాయా అంటూ భజన పాటలు పాడుతూ అదరగొట్టారు. ముప్కాల్ మండలంలోని

రెంజర్ల గ్రామానికి చెందిన వన్నెల పద్మ కుటుంబ సభ్యులు గురుపాదుకా పూజ చేశారు. అంకాపూర్ భజన మండలి వారు పాడిన గురు తత్వ గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. భజన కళాకారులందరికి ఆలయ కమిటీ సభ్యులు జ్ఞాపికలను బహూకరించి లడ్డు ప్రసాదాలను అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

Translate »
error: Content is protected !!