Homeకమ్మర్పల్లి మండలంవిద్యార్థె అటెండర్ గా మారిన వేళ...

విద్యార్థె అటెండర్ గా మారిన వేళ…

విద్యార్థె అటెండర్ గా మారిన వేళ…

బడి గంట బాధ్యత విద్యార్థులదేనా.!?

ఇనాయత్ నగర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల తీరుపై ప్రశ్నలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్…

నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలోని ఇనాయత్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులచే బడి గంట మోగింపజేస్తున్నారనే విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. విద్యార్థుల ప్రధాన బాధ్యత చదువుపై దృష్టి పెట్టడమే తప్ప, పాఠశాల నిర్వహణకు సంబంధించిన పనులు చేయించడం సమంజసం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పాఠశాలలో బడి గంట కొట్టడం వంటి బాధ్యతలు సిబ్బంది లేని యెడల ఉపాధ్యాయులు అయినా నిర్వహించాల్సి ఉండగా,చిన్నారులతో ఆ పని చేయించడం సరైన పద్ధతి కాదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, విలువలు నేర్పాల్సిన ఉపాధ్యాయులే ఇలాంటి బాధ్యతలు అప్పగించడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఈ అంశంపై సంబంధిత విద్యాశాఖ అధికారులు స్పందించి వాస్తవాలను పరిశీలించి,అవసరమైతే తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.విద్యార్థుల సమయాన్ని పూర్తిగా విద్యాభ్యాసానికే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ విషయంపై ఫోన్లో ఎంఈఓ ఆంధ్రయ్య ను సంప్రదించగా తాను హెడ్మాస్టర్ల ట్రైనింగ్ లో ఉన్నట్లు ఎంఈఓ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

యూరియా కష్టాలు తీర్చాలి…

0
యూరియా కష్టాలు తీర్చాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మండలంలో రైతుల యూరియా కష్టాలను తీర్చాలని ఎకరానికి మూడు బస్తాలు అందించాలి  యూరియా కొరతను “రైతుల సమస్య”గా కాకుండా “సరఫరా-పరిపాలనా సమస్య”గా చూసి వెంటనే...

డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం…

0
డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల సమాఖ్య కార్యాలయంలో నేడు గ్రామ సంఘం VOAs సమీక్ష...

కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్…

0
కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ పత్రికా విలేకర్ సిరిమల్ల గంగాధర్, s/o గంగారాం కు 2005...

ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన…

0
ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం దేవ్ పల్లి సర్పంచ్.వారాహి సోలార్ పవర్ డీలర్షిప్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి...

సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్…

0
సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... C. D. M. A జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు...

Translate »
error: Content is protected !!