సమస్త ఉమ్మడి జిల్లా నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లా ప్రజలకు తేలియజేయునది ఏమనగా తెలంగాణా రాష్ట్ర ఆర్.టి.సి.కార్గో సేవా విభాగం ద్వారా నడపబడుతున్న ఆర్.టి.సి. కార్గోలో భక్తులు “భద్రాచలంలో తేదీ 27.03.2026శ్రీరామ నవమి పండగ రోజు జరిగే శ్రీ సీతా రాములవారి కల్యాణానికి” వెళ్ళలేని భక్తులకు కేవలం రూ.151/- కి ఈ “శ్రీ సీతా రాములవారి కల్యాణ తలంబ్రాలు” మీ ఇంటి వద్దకే తెచ్చి ఎవ్వబడుతోందని రీజినల్ మేనేజర్ శ్రీమతి. టి. జోస్నా తెలిపినారు. ఈ సదుపాయాన్ని tgsrtclogistics.co.in అనే వెబ్సైట్ ద్వార మరియు RTC కార్గో నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లా లోని అన్నీ ఆర్.టి.సి. కార్గో కౌంటర్ వద్ద కూడా బుక్ చేసుకునే అవకాశం కలదు.ఈ సదావకాశని మన ఉమ్మడి జిల్లా నిజామాబాద్ మరియు కామారెడ్డి భక్తులు ఉపయోగించుకోవాలని కోరుచున్నాముపూర్తివివరాలకు ఈ దిగువ తెలిపిన పొన్నంబర్లను సంప్రదించవలసినదిగా కోరడమైనది.
సంప్రదించవలసిన పొన్నంబర్లు:
(1) ఆర్మూర్ డిపో – 7396889496
(2) బోధన్ డిపో -9154298729.
(3) నిజామాబాద్-1 డిపో- 9154298727
(4) నిజామాబాద్-2 డిపో – 7396889496
(5) బాన్స్వాడ -9154298729
(6) కామారెడ్డి డిపో-9154298729
(7) R. M office -8639969647
ప్రాంతీయ అధికారి,
నిజామాబాదు రీజియన్

























