Homeనిజామాబాద్ జిల్లా వార్తలుభక్తుల ఇంటికే శ్రీ సీతా రాములవారి కల్యాణ తలంబ్రాలు

భక్తుల ఇంటికే శ్రీ సీతా రాములవారి కల్యాణ తలంబ్రాలు

సమస్త ఉమ్మడి జిల్లా నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లా ప్రజలకు తేలియజేయునది ఏమనగా తెలంగాణా రాష్ట్ర ఆర్.టి.సి.కార్గో సేవా విభాగం ద్వారా నడపబడుతున్న ఆర్.టి.సి. కార్గోలో భక్తులు “భద్రాచలంలో తేదీ 27.03.2026శ్రీరామ నవమి పండగ రోజు జరిగే శ్రీ సీతా రాములవారి కల్యాణానికి” వెళ్ళలేని భక్తులకు కేవలం రూ.151/- కి ఈ “శ్రీ సీతా రాములవారి కల్యాణ తలంబ్రాలు” మీ ఇంటి వద్దకే తెచ్చి ఎవ్వబడుతోందని రీజినల్ మేనేజర్ శ్రీమతి. టి. జోస్నా  తెలిపినారు. ఈ సదుపాయాన్ని tgsrtclogistics.co.in అనే వెబ్సైట్ ద్వార మరియు RTC కార్గో నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లా లోని అన్నీ ఆర్.టి.సి. కార్గో కౌంటర్ వద్ద కూడా బుక్ చేసుకునే అవకాశం కలదు.ఈ సదావకాశని మన ఉమ్మడి జిల్లా నిజామాబాద్ మరియు కామారెడ్డి భక్తులు ఉపయోగించుకోవాలని కోరుచున్నాముపూర్తివివరాలకు ఈ దిగువ తెలిపిన పొన్నంబర్లను సంప్రదించవలసినదిగా కోరడమైనది.

సంప్రదించవలసిన పొన్నంబర్లు:

(1) ఆర్మూర్ డిపో – 7396889496

(2) బోధన్ డిపో -9154298729.

(3) నిజామాబాద్-1 డిపో- 9154298727

(4) నిజామాబాద్-2 డిపో – 7396889496

(5) బాన్స్వాడ -9154298729

(6) కామారెడ్డి డిపో-9154298729

(7) R. M office -8639969647

ప్రాంతీయ అధికారి,

నిజామాబాదు రీజియన్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు…

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో...

SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం…

0
SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ఇటీవలే ధర్పల్లి మండలానికి చెందిన బీజేపీ SC మోర్చా అధ్యక్షులు శ్రీ మేతరీ...

పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ…

0
పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్: పెద్దమ్మ కాడి తండా గ్రామపంచాయతీ పరిధిలో తీజ్ పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. గిరిజన సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా జరుపుకునే...

భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కార్యవర్గం నియామకం…

0
భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కార్యవర్గం నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు కే. నాగేష్ రెడ్డి ఆమోదిస్తూ ఉత్తర్వులు...

భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము…

0
భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ లోరాఖీ పండుగను పురస్కరించుకొని ఈరోజు శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీంగల్...

Translate »
error: Content is protected !!