Homeకామారెడ్డిమారథాన్‌లో మెరిసిన కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మీనారాయణ...

మారథాన్‌లో మెరిసిన కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మీనారాయణ…

42 కి.మీ. పరుగులో పతకం.. ఎస్పీ రాజేశ్ చంద్ర చేతుల మీదుగా ఘన సన్మానం

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…

కామారెడ్డి: హైదరాబాద్‌లో నిర్వహించిన 42 కిలోమీటర్ల మారథాన్‌లో కామారెడ్డి జిల్లా తరఫున 46వ వార్డు కౌన్సిలర్ గెరుగంటి లక్ష్మీనారాయణ పాల్గొని పతకం సాధించారు. కఠినమైన మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసి పతకం సాధించడం ద్వారా కామారెడ్డి జిల్లా ఖ్యాతిని చాటారు.

ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేశ్ చంద్ర, ఐపీఎస్ లక్ష్మీనారాయణను ఘనంగా సన్మానించి అభినందించారు. ఆయన క్రీడాస్ఫూర్తిని, పట్టుదలను ఎస్పీ ప్రశంసించారు.

అలాగే డీఎస్పీ మధుసూదన్ కూడా లక్ష్మీనారాయణను అభినందించి సన్మానించారు. తన విజయాన్ని గుర్తించి సన్మానించిన ఎస్పీ రాజేశ్ చంద్ర, ఐపీఎస్, డీఎస్పీ మధుసూదన్‌కు గెరుగంటి లక్ష్మీనారాయణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యువత ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై దృష్టి సారించి క్రీడల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

హనుమాన్ చాలీసా పారాయణంతో మారుమోగిన ఆలయం…

0
హనుమాన్ చాలీసా పారాయణంతో మారుమోగిన ఆలయం... హిందూ వాహిని ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో సామూహిక పారాయణం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి: పట్టణంలోని గంజువర్తక సంఘం హనుమాన్ ఆలయంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్...

ధర్పల్లిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు…

0
ధర్పల్లిలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్...

నీటి భద్రతపై గ్రామ సభలో చర్చ…

0
నీటి భద్రతపై గ్రామ సభలో చర్చ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ జితేందర్ నిజామాబాద్ జిల్లా: ఇందల్వాయి, సెప్టెంబర్ 05: ఇందల్వాయి మండలంలోని గంగారం తండా గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించిన గ్రామ సభలో నీటి భద్రత, గ్రామీణ...

తెలంగాణ నీటి భవిష్యత్ కోసం ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలి: నవీన్ కుమార్…

0
తెలంగాణ నీటి హక్కులను హరిస్తున్నా సీఎం మౌనమెందుకు? *హక్కులు కాపాడాల్సిన ముఖ్యమంత్రే ఏపీకి వంత పాడటం దౌర్భాగ్యం* *కృష్ణా నీటి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగడంలో మొదటి ముద్దాయి బీఆర్ఎస్సే* *కృష్ణా నీటిని పూర్తి స్థాయిలో వాడుకునేందుకు...

యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ అతిపెద్ద డ్రామా: జీవన్ రెడ్డి ఫైర్…

0
*యూత్ డిక్లరేషన్ డ్రామా, యువతరానికి కోమా*  -ఓట్ల కోసం సిగ్గూఎగ్గూ లేకుండా దిగజారిన కాంగ్రెస్,  -నిరుద్యోగులు, స్టూడెంట్స్ మనోభావాలతో బ్లేమ్ గేమ్   -అధికారంలోకి వచ్చాక యూత్ కడుపుకొట్టిన బూతుల రేవంత్  -కాంగ్రెస్ వెయ్యి రోజుల చీటింగ్ పై యువత...

Translate »
error: Content is protected !!