Homeతెలంగాణముచ్కూర్‌లో మహిళా గ్రామ సంఘం నూతన భవన నిర్మాణానికి భూమిపూజ...

ముచ్కూర్‌లో మహిళా గ్రామ సంఘం నూతన భవన నిర్మాణానికి భూమిపూజ…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

ముచ్కూర్ గ్రామం : మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ ముచ్కూర్ గ్రామంలో మహిళా గ్రామ సంఘం నూతన భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రామ సంఘ భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సర్పంచ్‌కు సూచించారు. నూతన భవనంలో మరుగుదొడ్ల నిర్మాణానికి స్వచ్ఛ భారత్ నిధుల ద్వారా మంజూరు అందిస్తామని తెలిపారు.

మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించడంతో పాటు గ్రామాభివృద్ధిలోనూ చురుకైన పాత్ర పోషించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇంకుడు గుంతల నిర్మాణంలో మహిళలు ప్రధాన భూమిక పోషించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, ఏపీవో జీ. నర్సయ్య, ఏపీఎం ప్రమీల, పంచాయతీ కార్యదర్శి సంజీవ్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ సంఘం మహిళలు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బస్తీ దావకాన ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ…

0
బస్తీ దావకాన ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ.. ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ మేడం  ముదక్పల్లి... పి హెచ్స్సీ పరిధిలోని కానాపూర్ నందుగల బస్తి దావకానను ఆకస్మిక తనిఖీ చేశారు....

కాళోజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్…

0
కాళోజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...

ఇందూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి…

0
ఇందూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ముఖ్యమంత్రి...

ఘన్‌పూర్ గ్రామ సర్పంచ్ కిరణ్‌కు ఘన సన్మానం…

0
ఘన్‌పూర్ గ్రామ సర్పంచ్ కిరణ్‌కు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనానికి సంబంధించి సర్పంచ్ కిరణ్‌ను గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. కొన్ని...

టీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు…

0
కాళోజీ స్ఫూర్తితో తెలంగాణ రక్షణ సేన అడుగులు.. టీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు... హైదరాబాద్ : ప్రజాకవి కాళోజీ నారాయణ రావు స్ఫూర్తితో తెలంగాణ రక్షణ సేన ముందుకు సాగుతుందని పార్టీ సీనియర్...

Translate »
error: Content is protected !!