Homeతెలంగాణభీమ్గల్‌లో ఘనంగా డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు...

భీమ్గల్‌లో ఘనంగా డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీమ్గల్: భారతీయ జనతా పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి జన్మదిన వేడుకలను భీమ్గల్ పట్టణ కేంద్రంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భీమ్గల్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్టేషనరీ వస్తువులను పంపిణీ చేసి, మిఠాయిలు అందజేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ.. యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చూపిస్తున్న మార్గాన్ని, దేశ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషిని వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.

అలాగే మార్చి నెలలో జరిగే పరీక్షల్లో భీమ్గల్ బాలికల ఉన్నత పాఠశాల నుంచి మండల స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించే విద్యార్థికి రూ.10 వేల నగదు ప్రోత్సాహకంతో పాటు జ్ఞాపిక అందజేస్తామని ప్రకటించారు. దీంతో విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కనికరం మధు, యోగేశ్వర నర్సయ్య, కొండ రాము గౌడ్, నవీన్, నీలం గంగాధర్, దయ ప్రవీణ్, గోపు సంజయ్, నరసయ్య, నరేందర్ గౌడ్, గంగాధర్, గౌతమి నర్సయ్యతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

సుద్దపల్లి విద్యార్థులకు క్రీడా కిట్ అందజేత…

0
సుద్దపల్లి విద్యార్థులకు క్రీడా కిట్ అందజేత మండల స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులకు గ్రామ అభివృద్ధి కమిటీ ప్రోత్సాహం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలోని ఉన్నత పాఠశాల...

హోన్నాజిపేట్‌లో పంటల వైవిధ్యీకరణపై శిక్షణ కార్యక్రమం…

0
హోన్నాజిపేట్‌లో పంటల వైవిధ్యీకరణపై శిక్షణ కార్యక్రమం పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజల సాగుపై రైతులకు అవగాహన... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని హోన్నాజిపేట్ రైతు వేదికలో పంటల...

గోవిందపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. స్కూటీని ఢీకొన్న ప్రైవేట్ స్కూల్ బస్సు…

0
గోవిందపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. స్కూటీని ఢీకొన్న ప్రైవేట్ స్కూల్ బస్సు జిందం శ్రీనివాస్‌కు తలకు తీవ్ర గాయం.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని సూచించిన వైద్యులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్...

నడిపల్లిలో విరజిమ్మిన విద్యుత్ కాంతులు…

0
నడిపల్లిలో విరజిమ్మిన విద్యుత్ కాంతులు రూ.92 లక్షలతో రెండు కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు.. 150 లైట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను...

ఆయిల్‌పామ్ సాగులో ఉత్తమ పద్ధతులు పాటిస్తున్న 76 మంది రైతులకు ప్రియోనిక్ కంపెనీ సన్మానం…

0
ఆయిల్‌పామ్ సాగులో ఉత్తమ పద్ధతులు పాటిస్తున్న 76 మంది రైతులకు ప్రియోనిక్ కంపెనీ సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నితీష్ నిజామాబాద్ జిల్లా: ఆయిల్‌పామ్ సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులను పాటిస్తూ, మంచి ఫలితాలు సాధిస్తున్న...

Translate »
error: Content is protected !!