Homeకామారెడ్డి జిల్లావాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా కుంకుమార్చన పూజలు...

వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా కుంకుమార్చన పూజలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం

కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో కుంకుమార్చన పూజలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఆలయ పురోహితులు  కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 1,500 మంది భక్తులు కుంకుమార్చన పూజల్లో పాల్గొని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ కమిటీ సభ్యులు, వాసవి సంఘ సభ్యులు సమన్వయంతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు ముగులపల్లి భూమేశ్ గుప్తా మాట్లాడుతూ భక్తుల సహకారంతో కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కూర శ్రీనివాస్, వలిబిశెట్టి భాస్కర్, రమేష్ గుప్తా, పురోహితులు, ఆలయ కమిటీ సభ్యులు, వాసవి కన్యకా పరమేశ్వరి సంఘ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ…

0
విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ... సోమవారం గ్రామంలో సర్పంచ్ మాలోత్ సుమిత్ర సంతోష్ నాయక్ చేతుల మీదుగా పంపిణీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం గాంధారి :మండలం సోమవారం గ్రామంలో ప్రభుత్వం అందించిన ఉచిత ఏకరూప...

ఎన్‌ఎస్‌యూఐ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా అడ్వకేట్ బానోతు సాగర్ నాయక్ నియామకం…

0
ఎన్‌ఎస్‌యూఐ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా అడ్వకేట్ బానోతు సాగర్ నాయక్ నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్: నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా...

ఇంద్రానగర్ తండా ఎంపీపీఎస్‌లో విద్యార్థులకు షూస్, సాక్స్ పంపిణీ…

0
ఇంద్రానగర్ తండా ఎంపీపీఎస్‌లో విద్యార్థులకు షూస్, సాక్స్ పంపిణీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ఇంద్రానగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలో గల ఎంపీపీఎస్ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు...

రాష్ట్ర సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు తొర్లికొండ విద్యార్థి ఎంపిక…

0
రాష్ట్ర సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు తొర్లికొండ విద్యార్థి ఎంపిక... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... జక్రాన్‌పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండకు చెందిన విద్యార్థి ఎస్....

స్త్రీనిధి రుణాల ఆన్‌లైన్ చెల్లింపుల్లో డిచ్‌పల్లి మండలానికి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం…

0
స్త్రీనిధి రుణాల ఆన్‌లైన్ చెల్లింపుల్లో డిచ్‌పల్లి మండలానికి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల స్త్రీనిధి సమాఖ్య స్త్రీనిధి కార్యక్రమాల అమలులో విశేష...

Translate »
error: Content is protected !!