Homeడిచ్ పల్లి మండల్డిచ్ పల్లి మండలం కేంద్రo లో ఉపాధి హామీ కూలీల సమీకరణ పై అధికారుల దిశానిర్దేశం...

డిచ్ పల్లి మండలం కేంద్రo లో ఉపాధి హామీ కూలీల సమీకరణ పై అధికారుల దిశానిర్దేశం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం కేంద్రం లో ఉపాధి హామీ కూలీల సమీకరణపై అధికారుల దిశానిర్దేశం.ఒక్కో గ్రామం నుంచి 60 నుంచి 200 మంది వరకు కూలీలను సమీకరించాలని సూచన పీడీఆర్‌డీఏ ఆధ్వర్యంలో వీవీజీరామ్/వీబీజీ కార్యక్రమం కింద వివిధ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో నిర్వహించనున్న కార్యక్రమాలపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఒక్కో గ్రామం నుంచి కనీసం 60 మంది నుంచి గరిష్ఠంగా 200 మంది వరకు ఉపాధి హామీ కూలీలను సమీకరించాలనిపంచాయతీ కార్యదర్శులు,ఫీల్డ్ అసిస్టెంట్లు,మెట్లకు సూచించారు.ఈకార్యక్రమంలో డిచ్ పల్లి ఎంపీడీవో సాతు.ఉదయభాస్కర్,శ్రీనివాస్ పిఓపిఆర్.డి,ఏపీవో మంజుల,టెక్నికల్ అసిస్టెంట్లు,ఈసీలు పాల్గొని గ్రామాల వారీగా కూలీల సమీకరణ,కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సూచనలు చేశారు.అధికారులు క్షేత్రస్థాయిలోసమన్వయంతోపనిచేసికార్యక్రమాన్నివిజయవంతం చేయాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక …

0
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్ద పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల /...

వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన…

0
వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన వర్షపు నీటిని ఒడిసిపట్టి.. భవిష్యత్తు తరాలకు నీటి భరోసా కల్పించాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన...

భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు…

0
భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు జంగం మోహన్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌.. డప్పుల దండోరాతో ప్రజావాణికి చేరుకున్న నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం...

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ…

0
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం: దోమకొండ ఎస్సై ప్రభాకర్, డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న...

పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం…

0
పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం: ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: పౌర్ణమి సందర్భంగా శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్...

Translate »
error: Content is protected !!