Homeతెలంగాణరష్యాలో చిక్కుకున్న నలుగురి కోసం రూరల్ ఎమ్మెల్యేభూపతిరెడ్డిచొరవ...

రష్యాలో చిక్కుకున్న నలుగురి కోసం రూరల్ ఎమ్మెల్యేభూపతిరెడ్డిచొరవ…

రష్యాలో చిక్కుకున్న నలుగురి కోసం రూరల్ ఎమ్మెల్యేభూపతిరెడ్డిచొరవ..

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ లో ఉపాధి కోసం రష్యా వెళ్లి మోసపూరితంగా రష్యా సైన్యంలో చిక్కుకున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురు యువకులను స్వదేశానికి రప్పించాలని కోరుతూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతిరెడ్డి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.ఎమ్మెల్యే సూచన మేరకు బాధిత కుటుంబ సభ్యులు మంగళవారం హైదరాబాద్ లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతంలోని యుద్ధభూమిలో తమ వారు చిక్కుకున్నారని, దౌత్యపరమైన సహాయంతో సురక్షితంగా విడిపించి భారత్ కు తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేశారు.బాధితులుగా భుక్యా రవీందర్ (నల్లగుట్ట తండా,మునిపల్లి,జక్రాన్ పల్లి),సిర్షు అశోక్ (ఒడ్డెర కాలనీ,పెద్ద వాల్గోట్, సిరికొండ),మెగావత్ ప్రకాష్ (చెరువు తండా, దమ్మన్నపేట,ధర్పల్లి), మహమ్మద్ అఫ్జల్ ఖాన్ (తడ్కోల్,బాన్సువాడ) లను కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వీరిలో ముగ్గురు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందినవారు.కుటుంబ సభ్యులతో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలు. సీఎం.ప్రజావాణి ఇన్ చార్జి గద్వాల్ విజయలక్ష్మి,స్టేట్ నోడల్ ఆఫీసర్ కె. విద్యాసాగర్ మాట్లాడాతు నలుగురికి అవసరమైన దౌత్య సహాయం అందించి సురక్షిత విడుదలకు చర్యలు తీసుకోవాలని జీఏడీ ఎన్నారై అధికారులను ఆదేశించారు. ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మాస్కోలోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.తమ కుటుంబ సభ్యుల కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే భూపతిరెడ్డికి బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి,సీఎం ప్రవాసీ ప్రజావాణి లైజన్ ఆఫీసర్ భార్గవి నద్దునూరి, వాలంటీర్లు గంగుల మురళీధర్ రెడ్డి,మహమ్మద్ బషీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక …

0
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్ద పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల /...

వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన…

0
వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన వర్షపు నీటిని ఒడిసిపట్టి.. భవిష్యత్తు తరాలకు నీటి భరోసా కల్పించాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన...

భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు…

0
భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు జంగం మోహన్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌.. డప్పుల దండోరాతో ప్రజావాణికి చేరుకున్న నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం...

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ…

0
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం: దోమకొండ ఎస్సై ప్రభాకర్, డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న...

పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం…

0
పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం: ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: పౌర్ణమి సందర్భంగా శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్...

Translate »
error: Content is protected !!