నూతన క్రీడా భవన నిర్మాణ పనులను పరిశీలించిన తెలంగాణ యూనివర్సిటీ లో ఉపకులపతి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి. యాదగిరి రావు యూనివర్సిటీ నూతన క్రీడా భవన నిర్మాణ పనులను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యం. యాదగిరి తో కలిసి పరిశీలించారు.నాణ్యతలో రాజీపడకూడదని, పనులను త్వరిత్తగతిన పూర్తి చేయాలని ఆయన సంబందిత అధికారులను ఆదేశించారు.ఈ పరిశీలనలో వీసీ తో పాటు ఈసీ మెంబర్ ప్రొఫెసర్ ఆంజనేయులు, స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ బాలకిషన్ ఇంజనీర్ వినోద్ లు పాల్గొన్నారు.























