Homeఇందల్వాయి మండల్పింఛన్‌దారులు మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్...

పింఛన్‌దారులు మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్…

త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం

ఇందల్వాయి: పింఛన్‌దారులు మరణించిన పక్షంలో వారి భర్త లేదా భార్యకు పెన్షన్ అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఇందల్వాయి ఎంపీడీఓ అనంతరావు తెలిపారు.

వికలాంగులు, బీడీ కార్మికులు, డయాలసిస్, ఏఆర్టీ, ఫైలేరియా బాధితులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు తదితర పింఛన్‌దారులు మరణించిన సందర్భంలో వారి జీవిత భాగస్వామికి పెన్షన్ అందించే విధంగా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు వివరించారు.

ఈ పథకానికి అర్హులైన వారు తమ ఆధార్ కార్డుతో పాటు అవసరమైన ధ్రువపత్రాలను సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శులకు అందజేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్…

0
కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్: హైదరాబాద్...

ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద కేటీఆర్‌కు ఘన స్వాగతం…

0
ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద కేటీఆర్‌కు ఘన స్వాగతం రైతు గర్జన సభకు వెళ్తున్న కేటీఆర్‌కు బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో స్వాగతం పలికిన డిచ్‌పల్లి నాయకులు... నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో...

పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థినులకు అవగాహన…

0
పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థినులకు అవగాహన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో వివరించిన ఎస్సై దీపక్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం లింగంపేట: మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో శనివారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని...

అన్ని రంగాల్లో పద్మశాలీలు రాణించాలి…

0
అన్ని రంగాల్లో పద్మశాలీలు రాణించాలి సంఘం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా అధ్యక్షుడు సిరిగాధ లక్ష్మీనర్సింలు.. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం బీబీపేట: పద్మశాలి కులస్తులు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలతో...

విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన…

0
విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి: ఎస్‌ఐ ప్రభాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దోమకొండ పోలీస్‌స్టేషన్‌లో శనివారం అభ్యుదయ పాఠశాలకు...

Translate »
error: Content is protected !!