Homeతెలంగాణకూకట్‌పల్లిలో ట్రాఫిక్ మార్షల్స్‌కు అవగాహన కార్యక్రమం...

కూకట్‌పల్లిలో ట్రాఫిక్ మార్షల్స్‌కు అవగాహన కార్యక్రమం…

హైదరాబాద్, కూకట్‌పల్లిలో శుక్రవారం ట్రాఫిక్ మార్షల్స్‌కు అవగాహన మరియు సన్మాన కార్యక్రమం జరిగింది. డీసీపీ ట్రాఫిక్, ఏడీసీపీ ట్రాఫిక్, ఏసీపీ మాదాపూర్ ట్రాఫిక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మార్షల్స్‌కు క్రమశిక్షణ, సమయపాలన, వృత్తిపరమైన ప్రవర్తన, ప్రజలతో మర్యాదగా వ్యవహరించడం, ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రించడం, ట్రాఫిక్ పోలీసులతో సమన్వయంగా పనిచేయడం, భద్రతా నియమాలను పాటించడం, అనవసర వాదనలకు దూరంగా ఉండడం వంటి అంశాలపై సూచనలు చేశారు. ప్రజల భద్రతే లక్ష్యంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అధికారులు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు…

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో...

SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం…

0
SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ఇటీవలే ధర్పల్లి మండలానికి చెందిన బీజేపీ SC మోర్చా అధ్యక్షులు శ్రీ మేతరీ...

పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ…

0
పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్: పెద్దమ్మ కాడి తండా గ్రామపంచాయతీ పరిధిలో తీజ్ పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. గిరిజన సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా జరుపుకునే...

భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కార్యవర్గం నియామకం…

0
భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కార్యవర్గం నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు కే. నాగేష్ రెడ్డి ఆమోదిస్తూ ఉత్తర్వులు...

భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము…

0
భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ లోరాఖీ పండుగను పురస్కరించుకొని ఈరోజు శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీంగల్...

Translate »
error: Content is protected !!