అమీర్ నగర్ గ్రామంలో మహారాజుల కాలనీ బోర్డు పునఃప్రతిష్ఠాపన పండుగ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్
మాదిగ జాగృతి సంఘం(MJS) వ్యవస్థాపక అధ్యక్షులు: డా. విశారదన్ మహారాజ్ గారు&MJS రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం.. మహారాజుల కాలనీ బోర్డు ల పునఃప్రతిష్ఠాపన(Re Opening) కార్యక్రమం:. నిజామాబాద్* జిల్లా, *కమ్మర్ పల్లి* మండలం.. *ధమన్నపేట్* ( *అమీర్ నగర్* )గ్రామంలో మహారాజుల కాలనీ బోర్డు పునఃప్రతిష్ఠాపన పండుగ ను ఘనంగా నిర్వహించారు.మండల అధ్యక్షులు కైలాష్ మహారాజ్ గారు సమన్వయపరచగా, మార్గదాతలు: రాజు మహారాజ్, సుధాకర్ మహారాజ్, సురేష్ మహారాజ్ లు అతిథితులుగా పాల్గొని మహారాజుల కాలనీ బోర్డు ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మహారాజుల కాలనీ బోర్డు ల అవశ్యకత, మహా ఆదిగ ల ఘనమైన చరిత్ర ను వివరించారు ఈ కార్యక్రమంలో మండల ప్రతినిధులు నాగేష్ మహారాజ్, సాగర్ మహారాజ్ ,గ్రామ ప్రతినిధులు శ్రీనివాస్ మహారాజ్, గంగాధర్ మహారాజ్, శ్రీశైలం మహారాజ్,సాగర్ మహారాజ్, యాదగిరి మహారాజ్, శివ మహారాజ్, శ్రీనివాస్ మహారాజ్,గ్రామ మహారాణి లు, కాలనీ వాసులు పాల్గొన్నారు.























