Homeతెలంగాణనిజామాబాద్ జిల్లా లో పోలిస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ ఆదేశాల మేరకు...

నిజామాబాద్ జిల్లా లో పోలిస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ ఆదేశాల మేరకు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…

నిజామాబాద్ పోలీస్ కళా బృందం, హెల్త్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రేకుల పల్లి గ్రామం లో చక్కని నాటిక, పాటలతో అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో డయల్ 112 గురించి వివరించారు. బాల్య వివాహంలను నిరోధించడం వలన మాత శిశు మరణాలను తగ్గించడం ఆరోగ్యం -మూడ నమ్మకలు.జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు మత్తు పదార్థాలకు గంజాయి కి దూరంగా ఉండాలి.రోడ్డు భద్రత లో భాగంగా హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాధాన్యత గురించివివరించారు.మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి వివరించడం. జరిగింది. వాహనదారులు హెల్మెట్ ధరించాలి- హెల్మెట్ బరువు కాదు బాధ్యత జీవించు జివించ నివ్వు-రోడ్డు భద్రత నియమాలుపాటించు.ఆటో డ్రైవర్లు సెల్ ఫోన్ మాట్లాడుతు వాహనము నడపరాదు. అతివేగంగా, రాంగ్రూట్లో, మద్యంసేవించి, వాహనాలు నడపరాదు. సైబర్ నేరగాళ్ల వలలో పడకండి జాగ్రత్తగా ఉండాలి. ఒక వేళ మోసపోతే 1930 కి ఫోన్ చేయగలరు గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా శాంతియుతంగా మెలగాలని, అన్ని పండగలు స్నేహ పూర్వకంగా జరగాలని, సుఖ సంతోషాలతో మెలగాలని.ఆపద సమయంలో డయల్ 100 ఉపయోగించుకోవాలి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ధర్పల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై.సందీప్ ,గ్రామ సర్పంచ్,ఉప సర్పంచ్ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం…

0
డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల సమాఖ్య కార్యాలయంలో నేడు గ్రామ సంఘం VOAs సమీక్ష...

కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్…

0
కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ పత్రికా విలేకర్ సిరిమల్ల గంగాధర్, s/o గంగారాం కు 2005...

ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన…

0
ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం దేవ్ పల్లి సర్పంచ్.వారాహి సోలార్ పవర్ డీలర్షిప్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి...

సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్…

0
సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... C. D. M. A జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు...

ధర్పల్లిలో ప్రారంభమైన ప్రజావాణి…

0
ధర్పల్లిలో ప్రారంభమైన ప్రజావాణి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రెండో వారం ప్రజావాణి కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఎంపీడీవో మారుతి,...

Translate »
error: Content is protected !!