Homeకామారెడ్డి జిల్లాస్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం...

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం…

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం…

అర్హులందరూ స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోవాలి: కౌన్సిలర్లు.

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం

కామారెడ్డి పట్టణంలోని 46, 47వ వార్డుల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది.

కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న, లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఆయా రేషన్ షాపుల్లో కార్డుల పంపిణీ చేపట్టారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులందరూ స్మార్ట్ రేషన్ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.

రేషన్ డీలర్లు లబ్ధిదారులకు కార్డుల పంపిణీలో సహకరించాలని కోరారు.

కార్డుల పంపిణీ కార్యక్రమంలో రేషన్ డీలర్లు, లబ్ధిదారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి…

0
ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి... నిజామాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌గా కొనసాగుతున్న ముప్ప గంగారెడ్డి పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ వ్యవసాయ మార్కెట్ యార్డు గుమస్తా, దడువాయి,...

ప్రమాదవశాత్తు తుపాకీ పేలి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి…

0
ప్రమాదవశాత్తు తుపాకీ పేలి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి... నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) హెచ్. సతీష్ మృతి చెందారు. పోలీస్ కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.....

నూతనంగా నియమితులైన బీజేపీ నాయకులకు ఘన సన్మానం…

0
నూతనంగా నియమితులైన బీజేపీ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ పోతంగల్: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడిగా ఓమన్నా పటేల్, మైనార్టీ మోర్చా...

25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు…

0
25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ పోతంగల్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పోతంగల్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు...

హరిబాబు హత్య కేసులో ఊహించని మలుపు…

0
నిజామాబాద్‌లో నడిరోడ్డుపై సంచలనం సృష్టించిన హరిబాబు హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబును తానే హత్య చేసినట్లుగా ఆమె సోదరుడు సంతోష్ స్వయంగా వీడియో విడుదల చేయడం...

Translate »
error: Content is protected !!