Homeతెలంగాణభీంగల్‌లో ఇంటింటికి పండ్ల, పూల మొక్కల పంపిణీ...

భీంగల్‌లో ఇంటింటికి పండ్ల, పూల మొక్కల పంపిణీ…

భీంగల్‌లో ఇంటింటికి పండ్ల, పూల మొక్కల పంపిణీ…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీంగల్: ప్రభుత్వ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా భీంగల్ పట్టణంలో గురువారం ఒకటి నుంచి ఆరో వార్డు వరకు ఇంటింటికి పండ్ల, పూల మొక్కలను పంపిణీ చేశారు. ఆయా వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మున్సిపల్ చైర్‌పర్సన్  బోదిరే నాగమణి స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒకటో వార్డు కౌన్సిలర్ ఆరేపల్లి శ్రీజ నాగేంద్రబాబు, రెండో వార్డు కుశలత అనంతరావు, మూడో వార్డు తోట సతీష్, నాలుగో వార్డు గున్నాల బాలలక్ష్మి, ఐదో వార్డు బోదిరే లావణ్య నర్సయ్య ఆధ్వర్యంలో ప్రజలకు మొక్కలను అందజేశారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ వనమహోత్సవం ద్వారా పట్టణంలో పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ప్రతి కుటుంబం తమ ఇంటి ఆవరణలో కనీసం ఒక మొక్కను నాటి, దానిని బాధ్యతగా సంరక్షించాలని కోరారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటికి క్రమం తప్పకుండా నీరు పోసి పెంచినప్పుడే వనమహోత్సవ కార్యక్రమం లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు.

పండ్ల, పూల మొక్కలను ఇంటింటికీ అందించడం వల్ల ప్రజల్లో మొక్కల పెంపకంపై మరింత అవగాహన కలుగుతుందని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒకటో వార్డు కౌన్సిలర్ ఆరేపల్లి శ్రీజ నాగేంద్రబాబు, రెండో వార్డు కుశలత అనంతరావు, మూడో వార్డు తోట సతీష్, నాలుగో వార్డు గున్నాల బాలలక్ష్మి, ఐదో వార్డు బోదిరే లావణ్య నర్సయ్య ఆధ్వర్యంలో ప్రజలకు మొక్కలను అందజేశారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ… వనమహోత్సవం ద్వారా పట్టణంలో పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ప్రతి కుటుంబం తమ ఇంటి ఆవరణలో కనీసం ఒక మొక్కను నాటి, దానిని బాధ్యతగా సంరక్షించాలని కోరారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటికి క్రమం తప్పకుండా నీరు పోసి పెంచినప్పుడే వనమహోత్సవ కార్యక్రమం లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు.

పండ్ల, పూల మొక్కలను ఇంటింటికీ అందించడం వల్ల ప్రజల్లో మొక్కల పెంపకంపై మరింత అవగాహన కలుగుతుందని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక …

0
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్ద పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల /...

వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన…

0
వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన వర్షపు నీటిని ఒడిసిపట్టి.. భవిష్యత్తు తరాలకు నీటి భరోసా కల్పించాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన...

భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు…

0
భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు జంగం మోహన్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌.. డప్పుల దండోరాతో ప్రజావాణికి చేరుకున్న నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం...

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ…

0
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం: దోమకొండ ఎస్సై ప్రభాకర్, డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న...

పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం…

0
పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం: ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: పౌర్ణమి సందర్భంగా శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్...

Translate »
error: Content is protected !!