నిజాంబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో టేకు చెట్టు నరికిన వ్యక్తిపై కేసు …
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ వైకుంఠం…
ఇందల్వారేంజ్ పరిధిలో గన్నారం బీట్ కంపాయింట్మెంట్ 451 /1 లో రెండు టేకు చెట్లను అక్రమంగా నరికిన వ్యక్తిపై అటవీశాఖ కేసు నమోదు చేసింది రేంజ్ ఆఫీసర్ రవి మోహన్ బట్ ఆదేశాలతో ఈ నెల 17న శిక్షణ ఆఫీసర్ ప్రభాకర్ మేఘన తనిఖీలు నిర్వహించారు లకవత్ అంబర్ సింగ్ నరికినట్టు గుర్తించి 6000 రూపాయలు జరిమానా విధించినట్టు ఎఫ్ ఆర్ ఓ రాయబట్టి తెలిపారు























