Homeతెలంగాణమెదక్ జిల్లాకు తొలిసారి విచ్చేసిన హై కోర్టు జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ కు ఘన...

మెదక్ జిల్లాకు తొలిసారి విచ్చేసిన హై కోర్టు జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ కు ఘన స్వాగతం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…

భీంగల్ ప్రాంత వాస్తవ్యులు అయినా,మెదక్ జిల్లా ఇంచార్జి న్యాయమూర్తిగా నియమితులైన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ తొలిసారి మెదక్ జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయవ్యవస్థ, జిల్లా యంత్రాంగం ఆయనకు ఘన స్వాగతం పలికారు.

శనివారం ఉదయం మెదక్ చేరుకున్న జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పుష్పగుచ్ఛాలు అందజేసి సాదరంగా ఆహ్వానించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితర ఉన్నతాధికారులు కూడా మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.

అనంతరం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా కోర్టు లోని నూతన భవనాన్ని జ్యోతి ప్రజ్వలానా చేసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, మెదక్ జిల్లా జడ్జి నీలిమ, జిల్లాలోని వివిధ కోర్టుల న్యాయమూర్తులు జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ , ఎస్పీ డివి శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఎఫ్ఓ జోజి, బార్ సోసియేషన్ మెంబర్స్ పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్…

0
కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్: హైదరాబాద్...

ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద కేటీఆర్‌కు ఘన స్వాగతం…

0
ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద కేటీఆర్‌కు ఘన స్వాగతం రైతు గర్జన సభకు వెళ్తున్న కేటీఆర్‌కు బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో స్వాగతం పలికిన డిచ్‌పల్లి నాయకులు... నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో...

పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థినులకు అవగాహన…

0
పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థినులకు అవగాహన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో వివరించిన ఎస్సై దీపక్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం లింగంపేట: మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో శనివారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని...

అన్ని రంగాల్లో పద్మశాలీలు రాణించాలి…

0
అన్ని రంగాల్లో పద్మశాలీలు రాణించాలి సంఘం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా అధ్యక్షుడు సిరిగాధ లక్ష్మీనర్సింలు.. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం బీబీపేట: పద్మశాలి కులస్తులు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలతో...

విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన…

0
విద్యార్థులకు పోలీస్ వ్యవస్థపై అవగాహన చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలి: ఎస్‌ఐ ప్రభాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దోమకొండ పోలీస్‌స్టేషన్‌లో శనివారం అభ్యుదయ పాఠశాలకు...

Translate »
error: Content is protected !!