Homeతెలంగాణభీంగల్ లో ఘనంగా ప్రజాకవి అందెశ్రీ 65వ జయంతి...

భీంగల్ లో ఘనంగా ప్రజాకవి అందెశ్రీ 65వ జయంతి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ 

భీంగల్ పట్టణానికి చెందిన కొరవి గోపరాజు సాహిత్య సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో ప్రముఖ వాగ్దేయకారుడు, ప్రజాకవి, సహజ కవి, ప్రకృతి కవి, ఉత్తమ గీత రచయిత, నంది అవార్డు గ్రహీత, తెలంగాణ మాతృ గీత రచయిత డాక్టర్ అందెశ్రీ 65వ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అందెశ్రీ చిత్రపటానికి కంకణాల రాజేశ్వర్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తదనంతరం కంకణాల రాజేశ్వర్ మాట్లాడుతూ అందేశ్రీ సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో అందె ఎల్లమ్మ బుడ్డయ్య దంపతులకు 1961 జూలై 18న జన్మించారు. పశువుల పాలేరు నుండి ప్రజాకవిగా ఎదిగి తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం “జయ జయహే తెలంగాణ, జననీ జయకేతనం” ను రచించారు. తెలంగాణ ఉద్యమానికి చేసిన సేవల్ని కొనియాడారు. ఎలాంటి విద్యను అభ్యసించకుండా మూడు వేల కవితలు, సినిమా పాటలు రాశారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. తెలంగాణ ఉద్యమానికి అందెశ్రీ చేసిన సేవలను గుర్తించి 2025 జూన్ 25న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అందెశ్రీకి ఒక కోటి రూపాయల నగదు బహుమతిని ప్రదానం చేశారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ ఉపాధ్యక్షుడు తీగల రఘు, డప్పు ప్రశాంత్, నిచ్చేమోల్ల మహేష్, కొండ సాయికిరణ్, గజ్జెల విగ్నేష్ (భరత్), సున్నపు సాయి కుమార్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం…

0
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం జిల్లా ఎస్పీ  యం రాజేష్ చంద్ర, ఐపీఎస్...

యూరియా కష్టాలు తీర్చాలి…

0
యూరియా కష్టాలు తీర్చాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మండలంలో రైతుల యూరియా కష్టాలను తీర్చాలని ఎకరానికి మూడు బస్తాలు అందించాలి  యూరియా కొరతను “రైతుల సమస్య”గా కాకుండా “సరఫరా-పరిపాలనా సమస్య”గా చూసి వెంటనే...

డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం…

0
డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల సమాఖ్య కార్యాలయంలో నేడు గ్రామ సంఘం VOAs సమీక్ష...

కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్…

0
కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ పత్రికా విలేకర్ సిరిమల్ల గంగాధర్, s/o గంగారాం కు 2005...

ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన…

0
ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం దేవ్ పల్లి సర్పంచ్.వారాహి సోలార్ పవర్ డీలర్షిప్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి...

Translate »
error: Content is protected !!