Homeతెలంగాణవర్షాల కొరకు శివలింగానికి జలాభిషేకం....

వర్షాల కొరకు శివలింగానికి జలాభిషేకం….

వర్షాల కొరకు శివలింగానికి జలాభిషేకం….

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బాద్గుణ చంద్రశేఖర్…

నందిపేట మండలం ఉమ్మెడ గ్రామ శివారు గోదావరి ఒడ్డున గల అతి పురాతనమైన ఉమామహేశ్వర ఆలయంలో గల శివలింగానికి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గంగా జలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ గర్భగుడి గడప వద్ద మట్టితో కట్టను కట్టి శివలింగం మొత్తం మునిగే విధంగా ప్రజలంతా బిందెలు పట్టుకొని పక్కనే గల గోదావరి నుంచి జలాలను తెచ్చి నింపడం జరిగింది. అనంతరం నంది విగ్రహానికి జలాభిషేకం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రతి సంవత్సరం అతి పురాతనమైన శివలింగాన్ని గంగాజలంతో నింపుతామని గ్రామస్తులు తెలిపారు. వర్షాకాలం వచ్చిందంటే ఆ ఉమామహేశ్వర ఆలయం మొత్తం నీటిలో మునిగిపోతుందని కేవలం శిఖరమే తెలియాడుతుందని కానీ ఈ సంవత్సరం వర్షాలు పడకపోయేసరికి రైతులు, ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారని, అందుకే ఈరోజు ఉమ్మెడ విడిసి ఆధ్వర్యంలో జలాభిషేక కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దలు, సభ్యులు, నాయకులు , పంచాయతీ కమిటీ సభ్యులు, గ్రామ యువకులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్ అంగడిలో బురదతో ప్రజల అవస్థలు.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు?

0
భీంగల్ అంగడిలో బురదతో ప్రజల అవస్థలు.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు? త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మున్సిపాలిటీ : భీంగల్ పట్టణంలో ప్రతి సోమవారం జరిగే వారపు అంగడి వర్షాల కారణంగా బురదమయంగా...

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం…

0
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం జిల్లా ఎస్పీ  యం రాజేష్ చంద్ర, ఐపీఎస్...

యూరియా కష్టాలు తీర్చాలి…

0
యూరియా కష్టాలు తీర్చాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మండలంలో రైతుల యూరియా కష్టాలను తీర్చాలని ఎకరానికి మూడు బస్తాలు అందించాలి  యూరియా కొరతను “రైతుల సమస్య”గా కాకుండా “సరఫరా-పరిపాలనా సమస్య”గా చూసి వెంటనే...

డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం…

0
డిచ్ పల్లి మండల సమాఖ్యలో గ్రామ సంఘం VOAs సమీక్ష సమావేశం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల సమాఖ్య కార్యాలయంలో నేడు గ్రామ సంఘం VOAs సమీక్ష...

కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్…

0
కమ్మర్పల్లి ప్రజావాణి లో పిర్యాదు చేసిన జర్నలిస్ట్ సిరిమల్ల గంగాధర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ పత్రికా విలేకర్ సిరిమల్ల గంగాధర్, s/o గంగారాం కు 2005...

Translate »
error: Content is protected !!