Homeడిచ్ పల్లి మండల్తెలంగాణ విశ్వవిద్యాలయంలో బి.ఎడ్, బి.పి.ఎడ్ II సెమిస్టర్ ఫలితాలు విడుదల...

తెలంగాణ విశ్వవిద్యాలయంలో బి.ఎడ్, బి.పి.ఎడ్ II సెమిస్టర్ ఫలితాలు విడుదల…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయంలో బి.ఎడ్, బి.పి.ఎడ్ రెండో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వర్సిటీ ఉపకులపతి ఆచార్య టి. యాదగిరి రావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎం. యాదగిరితో కలిసి విడుదల చేశారు.

ఈ సందర్భంగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కె. సంపత్ కుమార్ ఫలితాల వివరాలను వెల్లడించారు. బి.ఎడ్ రెండో సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 1,334 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. వీరిలో 241 మంది పురుషులు, 1,093 మంది మహిళలు ఉన్నారని పేర్కొన్నారు.

మొత్తం 1,173 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, వీరిలో 195 మంది పురుషులు, 978 మంది మహిళలు ఉన్నారని తెలిపారు.

అదేవిధంగా బి.పి.ఎడ్ రెండో సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 100 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. వీరిలో 52 మంది పురుషులు, 48 మంది మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. మొత్తం 90 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, వారిలో 45 మంది పురుషులు, 45 మంది మహిళలు ఉన్నారని వివరించారు.

ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు వర్సిటీ ఉపకులపతి, రిజిస్ట్రార్ అభినందనలు తెలిపారు. విద్యార్థులు తమ విద్యాభ్యాసంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి…

0
ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి... నిజామాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌గా కొనసాగుతున్న ముప్ప గంగారెడ్డి పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ వ్యవసాయ మార్కెట్ యార్డు గుమస్తా, దడువాయి,...

ప్రమాదవశాత్తు తుపాకీ పేలి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి…

0
ప్రమాదవశాత్తు తుపాకీ పేలి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ మృతి... నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) హెచ్. సతీష్ మృతి చెందారు. పోలీస్ కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.....

నూతనంగా నియమితులైన బీజేపీ నాయకులకు ఘన సన్మానం…

0
నూతనంగా నియమితులైన బీజేపీ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ పోతంగల్: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడిగా ఓమన్నా పటేల్, మైనార్టీ మోర్చా...

25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు…

0
25 ఏళ్ల ప్రజాసేవకు కృతజ్ఞతగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ పోతంగల్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పోతంగల్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు...

హరిబాబు హత్య కేసులో ఊహించని మలుపు…

0
నిజామాబాద్‌లో నడిరోడ్డుపై సంచలనం సృష్టించిన హరిబాబు హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబును తానే హత్య చేసినట్లుగా ఆమె సోదరుడు సంతోష్ స్వయంగా వీడియో విడుదల చేయడం...

Translate »
error: Content is protected !!